బొంతపల్లి లో గల ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి లో గల ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నవహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక…