ఏపీలో త్వరలో శనివారం ‘నో బ్యాగ్ డే’
ఏపీలో త్వరలో శనివారం ‘నో బ్యాగ్ డే’ ఏపీలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ‘శనివారం.. నో బ్యాగ్ డే’గా మారనుంది. ఆ రోజున పిల్లలు బడులకు బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదు.ఆ రోజు తరగతులకు బదులుగా ఇతరత్రా పోటీలు నిర్వహించనున్నారు. అందుకు…