బొప్పూడి : “ప్రజాగళం” సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం

మోదీ మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు – మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం – గెలవబోయేది ఎన్డీఏ కూటమి – కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది – మోదీ నాయకత్వానికి అండగా ఉంటామని జనం…

బొప్పూడి : “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం :

నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం – నిన్ననే దేశంలో ఎన్నికల శంఖారావం మోగింది – ఎన్నికల శంఖారావం మోగాక నా తొలి సభ ఇదే – జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకు 400 కు పైగా సీట్లు వస్తాయి…

బొప్పూడి : ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం

ఎన్డీఏ కలయిక.. ఐదు కోట్ల మంది ప్రజలకు ఆనందం – అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది – ఐదు కోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – రాష్ట్రంలో ఎన్డీఏ…

రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న కవిత

హైదరాబాద్ : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆమె తరఫున భర్త అనిల్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. తనను…

నేడు ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ

న్యూఢిల్లీ :మార్చి 16సార్వత్రిక ఎన్నికల నగారా నేడు శనివారం మోగనుంది. మధ్యాహ్నం గం. 3.00 కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల తేదీలను ప్రకటించేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు శుక్రవారం ఈసీ ఒక ప్రకటన విడుదల…

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు

మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు గతేడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం.. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లింపు అలాగే గతేడాది జూలై 1 నుంచి ఇవ్వాల్సిన మరో డీఏ 3.64 శాతం..…

నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటన

ఏపీ: ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్‌.. మధ్యాహ్నం ఒంటి గంటకు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన.. వైఎస్సార్‌ ఘాట్‌ దగ్దర నివాళులర్పించిన తర్వాత అభ్యర్థు ప్రకటన

నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు

ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులుతెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 17న ఆదివారం, 23న 4వ శనివారం, 24న ఆదివారం, 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడ్, 31న…

ఇవాళ్టి నుంచి ఏపీ ఈసెట్‌ 2024 దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈసెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఏపీ ఈసెట్‌ ఛైర్మన్‌,…

అమెరికాలో తెనాలి విద్యార్థి దారుణ హ‌త్య‌!

మృతుడు ప‌రుచూరి అభిజిత్‌ది గుంటూరు జిల్లా (తెనాలి) బుర్రిపాలెం బోస్ట‌న్ వ‌ర్సిటీలో ఇంజినీరింగ్ చ‌దువుతున్న అభిజిత్‌ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోనే హ‌త‌మార్చిన దుండ‌గులు శుక్ర‌వారం రాత్రి స్వ‌స్థలానికి చేరిన‌ అభిజిత్ మృత‌దేహం

కవిత అరెస్ట్.. తీగ లాగింది వీళ్లే

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని 2022లో ఆగస్టు 21న బిజెపి యంపి పర్వేశ్ వర్మ, మరో నేత మన్వీందర్ సింగ్ ఆరోపించారు. ఆప్ నేతలను ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కవిత కలిశారని అన్నారు. అప్పుడు…

దేశంలో ఓటర్లు ఇలా

మొత్తం ఓటర్లు రూ.96.88 కోట్లు పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు యువ ఓటర్లు(20-29 ఏళ్లు) 19.74 కోట్లు తొలిసారి ఓటర్లు(18-19 ఏళ్లు) 1.8 కోట్లు దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షలు 85 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 82…

పవన్, లోకేశ్, బాలయ్యపై పోటీ చేసే వైసిపి అభ్యర్థులు వీరే

*కొద్దిసేపటి క్రితం ప్రకటించిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలున్నాయి. ముగ్గురు ప్రముఖులపై మహిళలు పోటీ చేయనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నారా లోకేశ్ (మంగళగిరి) కు…

పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం

ఎ. విజయ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి ఈనెల 18వ తేదీ నుండి 30 వరకు జరిగే 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినీ/విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.…

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ

చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ అచ్చెన్న లేఖ. మార్చి 14, 2024న చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీస్ అధికారులను, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల…

ఎంఎల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు

ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌, కవిత PRO రాజేష్‌తో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు. సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు. ఐదుగురికి సంబంధించిన సెల్‌ఫోన్లను ఇప్పటికే సీజ్‌ చేసిన ఈడీ.

GATE ఫలితాలు విడుదల

గేట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ద్వారా ఫలితాలను పొందవచ్చు. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో రెండు షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు.

నకిలీ వార్తలపై ఈసీ కన్నెర్ర.. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు, హద్దుమీరితే

2024 లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికలు, ఓటర్లకు సంబంధించిన వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ…

ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విశాఖ: రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

చెత్త కుప్పలో మగ శిశు మృతదేహం లభ్యం.

హన్మకొండ జిల్లా హంటర్ రోడ్ లో గల సహకార్ నగర్ లోని చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన ఒక మగ శిశువు మృతదేహం లభ్యం అయింది. స్థానికుల వివరాల ప్రకారం.. GWMC సిబ్బంది చెత్త ఏరుతున్న క్రమంలో ఒక సంచిలో శిశువు…

ప్రణీత్ రావుకు 7 రోజుల పోలీస్ కస్టడీ

TS: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా ఎవరి ఆదేశాలతో…

ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

హైదరాబాద్:మార్చి 09తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) ఈరోజు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరి…

తెలుగు రాష్ట్రాలలో మండుతున్న ఎండలు

హైదరాబాద్:మార్చి 09మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నా యి. తెలుగు రాష్ర్టాల్లో రోజు వారీ కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రత లు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి.…

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి?

హైదరాబాద్:మార్చి 09మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మార్చి 28న జరగనుంది. ఆ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యేగా గెలవడంతో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఉప…

ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లా: మార్చి09ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమా దం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజా మున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణి స్తున్న 15 మందికి తీవ్ర గాయాలు…

ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాలు

ఉదయం 11.30కు సచివాలయంలో టాటా టెక్నాలజీస్​ ప్రతినిధులతో సమావేశం. సాయంత్రం 4 గంటలకు ఎల్​ బీ నగర్​ సమీపంలో బైరామల్​ గూడ ఫ్లై ఒవర్ ప్రారంభోత్సవం ఉప్పల్​ సమీపంలో నల్లచెర్వు సీవేజీ ట్రీట్​మెంట్​ ప్లాంట్​ ప్రారంభం సాయంత్రం 5 గంటలకు జాతీయ…

అస్ట్రేలియాలో విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి!

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువ వైద్యురాలు ప్రమాదవశాత్తు లోయలో పడి దుర్మరణం చెందింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) అస్ట్రేలియాలో మృతి చెందింది.…

అధికారుల నిర్లక్ష్యం కన్ఫ్యూజన్ లో భక్తులు

వేములవాడ:మార్చి 09దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు సుమారు మూడు కోట్లు ఖర్చు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. కానీ ఆలయంలోని ఇంజ నీరింగ్ శాఖ…

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

పెద్దపల్లి జిల్లా మార్చి 07పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీ రాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడు కలు ఘనంగా నిర్వహిం చారు. ఉపాధ్యాయురాలు…

You cannot copy content of this page