తెల్లవారుజామున వాహనాల తనిఖీలు .
దమ్మపేట, 32, బైకులు సీజ్ చేసిన పోలీసులు. అశ్వరావుపేట మండలంభద్రాద్రి కొత్తగూడెం. దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో దమ్మపేట అశ్వరావుపేట పోలీసులు తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహించారు ఇందులో సరైన ధ్రువపత్రాలు లేని 32 వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్సై సాయి…