రైలు లో భారీగా బంగారం. నగదు పట్టుకొన్న నరసరావుపేట రైల్వే పోలీస్ లు.

రైలు లో భారీగా బంగారం. నగదు పట్టుకొన్న నరసరావుపేట రైల్వే పోలీస్ లు. పల్నాడు జిల్లా. వినుకొండ నుండి గుంటూరు వెళ్తున్న వ్యక్తి దగ్గర వినుకొండ నరసరావుపేట మార్గం మధ్యలో. నరసరావుపేట రైల్వే పోలీస్ లు అతనివద్ద ఎటువంటి బిల్లు లేకపోవడం…

ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం ఇంకా జరగలేదు హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు జూన్ లో ముగుస్తుంది ఏపీలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు.. పాలనా రాజధాని విశాఖలో…

‘దిల్లీ చలో’..రాజధాని సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్‌జామ్‌

‘దిల్లీ చలో’..రాజధాని సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్‌జామ్‌ దిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంటు వరకు ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టేందుకు రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఈ భారీ…

ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ

ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ విజయవాడ: రెడ్‌ బుక్‌ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ…

కేసీఆర్ ‘చలో నల్గొండ’.. భారీ ఏర్పాట్లు

కేసీఆర్ ‘చలో నల్గొండ’.. భారీ ఏర్పాట్లు నల్గొండలో బీఆర్ఎస్ మంగళవారం తలపెట్టిన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభతో కేసీఆర్ మళ్లీ ప్రజల మధ్యకు రానున్నారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో…

మేడిగడ్డకు వెళ్తూ ఇవి కూడా చూడండి: హరీష్ రావు

మేడిగడ్డకు వెళ్తూ ఇవి కూడా చూడండి: హరీష్ రావు సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ మేడిగడ్డ సందర్శనకు బస్సుల్లో బయలు దేరారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ కు కీలక సూచన చేశారు.…

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు న్యూ ఢిల్లీ : ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.…

YS Sharmila: విమర్శలు కాదు.. దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి..

YS Sharmila: విమర్శలు కాదు.. దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. విజయవాడ: తనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా.. తాను అడిగే 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలకు.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.. గతంలో…

ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ

ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ విజయవాడ: రెడ్‌ బుక్‌ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న స్వామివారికి 5.48 కోట్లు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నిన్న 12 -02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,314 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25.165 మంది… టికెట్…

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌. 

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.  రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా భర్తీ చేస్తోన్న 897 గ్రూప్‌-2 ఉద్యోగాలకు స్క్రీనింగ్‌ పరీక్ష ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు (జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.…

శంభుని గుడి ఆలయ ఆవరణలో ఉన్న అన్యమతస్తుల అక్రమ దుకాణాలను వెంటనే తొలగించాలి – పటేల్ ప్రసాద్

శంభుని గుడి ఆలయ ఆవరణలో ఉన్న అన్యమతస్తుల అక్రమ దుకాణాలను వెంటనే తొలగించాలి – పటేల్ ప్రసాద్ శంభుని గుడి ఆలయము మరియు నీలకంఠేశ్వర ఆలయ ఆవరణలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్…

అవినీతి పరుడినే మళ్ళీ కొనసాగిస్తున్న అధికారులు

అవినీతి పరుడినే మళ్ళీ కొనసాగిస్తున్న అధికారులు కారోబార్ అవినీతి గురించి పై అధికారులకు నివేదిక ఇచ్చానని చెప్పిన సెక్రెటరీ డి పి ఒ మరియు మండల ఎం పి ఒ చెప్పడం వల్లే మళ్ళీ తీసుకున్నాం అని సెక్రెటరీ వెల్లడి డి…

బాన్సువాడ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విచ్చేసినటువంటి సిఐ కృష్ణ

భారతీయ జనతా పార్టీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా బాన్సువాడ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విచ్చేసినటువంటి సిఐ కృష్ణ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లక్ష్మీ నారాయణ,ప్రధాన కార్యదర్శి…

జర్నలిస్టు నిఖిల్ వాగ్లేపై జరిగిన పిరికిపంద దాడికి నిరసన

జర్నలిస్టు నిఖిల్ వాగ్లేపై జరిగిన పిరికిపంద దాడికి నిరసన సీనియర్ జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లే, అడ్వకేట్ అసీమ్ సరోదే, విశ్వంబర్ చౌదరిపై గురువారం పుణెలో బీజేపీ గూండాలు దాడి చేసిన విషయం విదితమే. ఈ దాడి ముమ్మాటికి రాజ్యాంగవాద జర్నలిస్టుపై దాడి,…

అహాంకారమా అందకారామా

అహాంకారమా అందకారామా పథకం ప్రకారమే వైఎస్ఆర్ పేరును శిలాఫలకంలో తొలగించారు పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గార్కి కనీసం శిలాఫలకంలో వైఎస్ఆర్ పేరు లేదనే విషయం కూడా చూడలేదా పేరుకే వై ఎస్ నామ జనం చేస్తు ఆ మహానుభావుడిని మరిచిపోయారంటే…

మార్కాపురం ట్రైని DSP నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన దళిత బహుజన సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పులుసుగంటి శీల

మార్కాపురం ట్రైని DSP నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన దళిత బహుజన సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పులుసుగంటి శీల కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11:30 టైంలో మార్కాపురం నూతన ట్రైనీ డీఎస్పీ మరియు…

నా మొదటి ఓటు చంద్రబాబుకే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి నేతలు

నా మొదటి ఓటు చంద్రబాబుకే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి నేతలు… నా మొదటి ఓటు అభివృద్ధికె నా మొదటి ఓటు చంద్రబాబుకే అనే ప్రచార కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం లోని 5వ వార్డు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి ఇంటి వద్ద టిడిపి…

చేవెళ్లలో 64 కేజీల గంజాయి పట్టివేత

చేవెళ్ల మండల కేంద్రంలోని శంకర్ పల్లి చౌరస్తాలో 16 లక్షలు విలువచేసే 64 కేజీల గంజాయిని తరలిస్తున్న నలుగురిని చేవెళ్ల పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి తెలంగాణ మీదగా మహారాష్ట్రకు తరలిస్తుండగా మార్గం మధ్యలో చేవెళ్లలో ఎస్ఓటీ పోలీసులతో కలిసి చేవెళ్ల…

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల తో ముగిశాయి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల తో ముగిశాయి. సెన్సెక్స్‌ 500పాయింట్లు , నిఫ్టీ (Nifty) 166 పాయింట్లు కోల్పోయింది .

చెంచు గిరిజన గూడ లో మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి

చెంచు గిరిజన గూడ లో మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి.ఐటీడీఏ.పిఓజిల్లామరియు అధికారులకు.గిరిజన సంఘాలు విజ్ఞప్తి_సోమవారం. చెంచుగూడాల సందర్శించు.వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. రెడ్ కార్డ్స్ సొసైటీ.నాగ శేషు. కొమరం భీం ఆదివాసి చెంచు గిరిజన.గిరిజన సంక్షేమ సంఘాల గౌరవ అధ్యక్షులు వై…

జిల్లా ఉత్తమ అవార్డు పొందిన ఎంపీడీవో గారికి ఘన సన్మానం

జిల్లా ఉత్తమ అవార్డు పొందిన ఎంపీడీవో గారికి ఘన సన్మానం అనగా తేదీ 12 ఫిబ్రవరి 2024 నా శంకర్పల్లి మండల కార్యాలయంలో డి వార్మింగ్ కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి అయిన వెంకయ్య అధ్యక్షతన జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో…

సీట్ల పంపకంలో చంద్రబాబు ముందు 4:2:1 ఫార్ములా పెట్టిన బీజేపీ

సీట్ల పంపకంలో చంద్రబాబు ముందు 4:2:1 ఫార్ములా పెట్టిన బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా 4:2:1 నిష్పత్తిలోనే సీట్ల పంపకాలు జరగాలని బీజేపీ ప్రతిపాదన.. దీనికి చంద్రబాబు ఒప్పుకుంటే 100 సీట్లలో టీడీపీ, 50 సీట్లలో జనసేన, 25 సీట్లలో బీజేపీ పోటీ

పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది

పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. హంగ్‌ తీర్పు ఇచ్చిన పాకిస్థాన్‌ ఓటర్లు.…

సూరమల్ల సతీష్ ఆధ్వర్యంలో భోగే అశోక్ రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

జిల్లా అధ్యక్షులు సూరమల్ల సతీష్ ఆధ్వర్యంలో భోగే అశోక్ రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు ఘన సన్మానం జగిత్యాల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో భోగె అశోక్ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం కళాకారునికి రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానంగా తాను చిత్రీకరించిన పాటకు అవార్డు…

కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా రామిరెడ్డి …? కావలి ఎమ్మెల్యే అభ్యర్ధి వంకి …?

కావలి, సోషల్‌ మీడియా రిపోర్టర్‌ వెంకటేశ్వర్లు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రోజురోజుకు సమీకరణాలు మారుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితా శరవేగంగా మారుతున్నాయి. ఆక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం కందుకూరు ఎమ్మెల్యే…

వైష్ణవి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని

అందరికీ జై భీమ్ నా ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధినాయకులు డాక్టర్ విశారదన్ విమహారాజ్ గారి ఆదేశాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల యందు దగ్గుపాటి వైష్ణవి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ…

రైల్వే సమస్యలు విస్మరిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు..

రైల్వే సమస్యలు విస్మరిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు..శివకుమార్ – (బోధన్ విద్యార్థి జేఏసీ నాయకులు) ఎడపల్లి , శక్కర్ నగర్ రైల్వే స్టేషన్ లు రద్దు చేస్తే నోరు తెరవలేదు ఎంపీ గారు పార్లిమెంట్ పరిధిలో రైల్వే డబ్లింగ్, నూతన…

భవనాసి వెంకట సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ ఇన్చార్జిలు

సమాజవాదీ పార్టీ ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడు భవనాసి వెంకట సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ ఇన్చార్జిలు, కార్యకర్తలు కడప జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారిని కలవడం జరిగంది…జిల్లాలోని అన్ని నియోజవర్గాలలోని ,అన్ని మండలంలోని పోలీస్ స్టేషన్ కు సమజ్…

You cannot copy content of this page