గంటలో తిరుమల శ్రీవారి దర్శనం: BR నాయుడు

గంటలో తిరుమల శ్రీవారి దర్శనం: BR నాయుడు తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. AI టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వారం రోజులు పరిశీలించి దర్శనం కల్పిస్తామన్నారు. ఇందుకోసం భక్తుల ఆధార్, ఫొటో…

కలెక్టర్ మానవత్వం

కలెక్టర్ మానవత్వం పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం ఖమ్మం త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటిస్తున్న సందర్భంలో…

రాజస్థాన్ – జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం

రాజస్థాన్ – జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం హైవేపై ఓ ఎల్‌పీజీ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రక్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు ఘటనలో ఐదుగురు మృతి.. 24 మందికి తీవ్ర గాయాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఐదుగురు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినికలిసిన వెలిచాల రాజేందర్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినికలిసిన వెలిచాల రాజేందర్ రావు *జనవరి మొదటి వారంలో కరీంనగర్ కు వస్తానని *ముఖ్యమంత్రి హామీ..* రాజేందర్ విన్నపానికి సీఎం సానుకూల స్పందన మీరు రాస్తున్న ఆర్టికల్స్ అద్భుతంగా ఉంటున్నాయని ముఖ్యమంత్రి కితాబ్ అభివృద్ధి పనులతో పాటు పలు…

కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కాగా 10వ వర్ధంతి

కేంద్ర మంత్రి పెద్దలు క్రీ:శే.గడ్డం వెంకటస్వామి కాగా 10వ వర్ధంతి సందర్భంగా ఉ:9.గం.ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కాకా విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం బాగులింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో పలు సంస్కృత కార్యక్రమాలు ఉండనున్నాయి కావున ఈ కార్యక్రమానికి కాకా అభిమానులు…

పార్లమెంటు ఘటనలో రాహుల్ గాంధీపై కేసు నమోదు

పార్లమెంటు ఘటనలో రాహుల్ గాంధీపై కేసు నమోదు పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్డీఏ, ఇండియా కూటమి నేతల మధ్య తోపులాట తమ పార్టీ ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీయే బాధ్యుడంటూ పోలీసులకు బీజేపీ ఎంపీల ఫిర్యాదు పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌లో…

అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన

అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన కేటిఆర్‌పై కేసు నమోదు ఎక్స్ వేదికగా స్పందించిన కేటిఆర్ సోదరి కవిత శాసనసభలో సమాధానం చెప్పలేకనే కేటిఆర్‌పై అక్రమంగా కేసులు పెడుతున్నారన్న కవిత ఫార్ములా ఈ – కార్ రేసింగ్…

తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ

తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ ‘స్వ‌ర్ణాంధ్ర‌ విజన్-2047’కి అనుగుణంగా ‘తిరుమల విజన్-2047’ అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్ర‌ణాళిక‌తో తిరుమల విజన్-2047 ఈ ల‌క్ష్యం కోసం ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల‌ కోసం ఆర్ఎఫ్‌పీ విడుదల…

అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాము

అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాము ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తాము కుప్పం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అదనపు తరగతులను ప్రారంభించిన నారా భువనేశ్వరి కుప్పం, : కుప్పం మహిళలకు జీవనోపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతమే…

కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిఎస్పి ఇన్స్పెక్షన్

కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిఎస్పి ఇన్స్పెక్షన్ కారంపూడి కాకతీయ రిపోర్టర్ కల్లూరి. గోపి కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గురజాల డీఎస్పీ జగదీష్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. అనంతరం డీస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సాధారణ తనిఖీల్లో భాగంగా రికార్డులను పరిశీలించారు.…

వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన…. జడ్పిటిసి లోకేష్

వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన…. జడ్పిటిసి లోకేష్ ఉదయం అమరావతి తాడేపల్లి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఆత్మీయ సమావేశం జరిగిందిఈ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులను మరియు ప్రతి…

రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను మోసం చేస్తున్నారా…

అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్

అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు…

నా పై కక్ష్యపురితంగా అసత్యపు వార్త కథనాలు

నా పై కక్ష్యపురితంగా అసత్యపు వార్త కథనాలు ప్రచురించి రాజకీయ పబ్బం గడుపుకునే వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.* మీరు ఆరోపించినట్టు నిరూపిస్తే ఆ 30 ఎకరాల…

మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు?

మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు? హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ మీద ఏసీబీ…

దివ్యాంగులకు కాంపోజిట్ రీజినల్ సెంటర్(సీఆర్సీ)లో అందిస్తున్న సేవలు అద్భుతం

దివ్యాంగులకు కాంపోజిట్ రీజినల్ సెంటర్(సీఆర్సీ)లో అందిస్తున్న సేవలు అద్భుతం అవసరమైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలి వెంకటాచలం మండలంలోని ఎర్రగుంట వద్ద సీఆర్సీ సెంటరులో దివ్యాంగుల క్రీడాపోటీలను ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఆర్సీలో దివ్యాంగులకు అందిస్తున్న అన్ని…

అంబెడ్కర్ ని అవమానించింది కాంగ్రెస్సే

అంబెడ్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్సే … మోడీజీ హాయంలోనే అంబెడ్కర్ కు అరుదైన గౌరవం..సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్…

రాహుల్ గాంధీపై కేసు నమోదు

రాహుల్ గాంధీపై కేసు నమోదు పార్లమెంట్ తోపులాట ఘటనలో బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ ఫిర్యాదు మేరకు.. రాహుల్ గాంధీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రపంచం అంతటా కాంతులను విరజిమ్మే పండుగ క్రిస్మస్ – ప్రత్తిపాటి పుల్లారావు

ప్రపంచం అంతటా కాంతులను విరజిమ్మే పండుగ క్రిస్మస్ – ప్రత్తిపాటి పుల్లారావుపేదరికం నుండి సంపదను సృష్టించే రాష్ట్రంగా చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నారు – ప్రత్తిపాటి పుల్లారావు క్రీస్తు బోధనలు సమాజం అభివృద్ధి చెందడానికి, శాంతి స్థాపనకు కృషి చేస్తాయని మాజీ…

అమితాషాను పార్లమెంట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి *

అమితాషాను పార్లమెంట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి * ధర్మపురి పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ప్రభుత్వ విప్ &ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్…

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి గత 30ఏళ్లుగా నా శాయశక్తులా కృషి చేస్తున్నాను….

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి గత 30ఏళ్లుగా నా శాయశక్తులా కృషి చేస్తున్నాను…. కడియం శ్రీహరి వల్ల ఎవరికీ ఏవిధమైన ఇబ్బంది ఉండదు…. నా నియోజకవర్గ ప్రజలకు పని చేయడమే నా కర్తవ్యం…. సింగపురం ఇందిరా గారికి… నాకు ఎలాంటి విభేదాలు…

నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటునివ్వండి

నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటునివ్వండి అభివృద్ధిలో రాష్ట్రానికి దిక్సూచిగా నరసరావుపేటను నిలుపుతా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలనే కసితో పరుగులు పెడుతున్నానని,ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నరసరావుపేట…

అయ్యప్పగుడి సెంటర్ నుంచి తోటపల్లి గూడూరు

అయ్యప్పగుడి సెంటర్ నుంచి తోటపల్లి గూడూరు మండలం చిన్నచెరుకూరుకు ఆర్టీసీ సిటీ బస్సు నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డితో కలిసి బస్సును ప్రారంభించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి…

MLA రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం

MLA రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకంఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. ద్వారా వైరా నియోజకవర్గ సింగరేణి మండలం సింగరేణి గ్రామపంచాయతీకి 2.67 కోట్ల నిధుల ద్వారా57 అంతర్గత C.C. రోడ్లు మంజూరు చేసిన అభివృద్ధి ప్రదాత వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ చిత్రపటానికి…

30 లక్షల విలువగల 2 కార్లు, 16 బైక్స్ సీజ్

30 లక్షల విలువగల 2 కార్లు, 16 బైక్స్ సీజ్ చేసిన సూర్యాపేట 2 వ పట్టణ పోలీసులు. 3 నింధితుల అరెస్ట్.*జిల్లా పోలీసు కార్యలయం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ నందు అధనపు ఎస్పీ నాగేశ్వరావు, పట్టణ ఇన్స్పెక్టర్ వీర…

గ్రామ సచివాలయం గదుల్లోనే మద్యం సీసాలు

గ్రామ సచివాలయం గదుల్లోనే మద్యం సీసాలు ఎమ్మెల్యే ఆకస్మిక పరిశీలనలో వెలుగు చూసిన వైనం సిబ్బందిని మందలించిన ఎమ్మెల్యే తక్షణమే మొత్తం శుభ్రం చేయించి, కార్యాలయంలో మద్యపానం అరికట్టాలని స్పష్టం చేసిన ఎమ్మెల్యే అవనిగడ్డలో గ్రామ సచివాలయం-1 కార్యాలయం గదుల్లోనే మద్యం…

పాస్టర్లకు క్రిస్మస్ కానుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

పాస్టర్లకు క్రిస్మస్ కానుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలో ఉన్న పాస్టర్లందరికి నూతన వస్త్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…

డమ్మీ తుపాకితో బెదిరించి నగల దుకాణంలో బంగారం

డమ్మీ తుపాకితో బెదిరించి నగల దుకాణంలో బంగారం దోచేసిన దొంగను ట్రాఫిక్‌ పోలీసులు వెంటాడి పట్టుకున్న ఉదంతం కాకినాడలో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన 26 ఏళ్ల నూకల సతీష్‌ వ్యవసనాలకు బానిసై జులాయిగా…

డ్రగ్స్‌ కేసుల్లో ఏ స్థాయి ప్రముఖులున్నా

డ్రగ్స్‌ కేసుల్లో ఏ స్థాయి ప్రముఖులున్నా ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టంచేశారు. సినీ ప్రముఖులు, రాజకీయనాయకులున్నా డ్రగ్స్‌ ఇతర కేసుల్లో ఎంత పెద్దవారున్నా వదిలేదిలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం హుక్కా సెంటర్లను నిషేధించిందని, కోర్టు అనుమతిలో 12 హుక్కా కేంద్రాలు…

మహిళ దారుణహత్య.

మహిళ దారుణహత్య. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగాల గుంటలో ఘటన. దాక్షాయిని (55) గా పోలీసులు గుర్తింపు. సింగాలగుంటలో నివాసముంటున్న తన,అక్క బావ గొడవలకు బావ తల్లి కారణమని అర్ధరాత్రి కత్తితో దాడిచేసిన విజయకృష్ణ. గాయపడిన దాక్షాయిని ఓ ప్రైవేటు…

You cannot copy content of this page