పరవాడ ఫార్మాసిటీ,అచ్చుతాపురం సెజ్ లో ఉన్న అన్ని పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్

పరవాడ ఫార్మాసిటీ,అచ్చుతాపురం సెజ్ లో ఉన్న అన్ని పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని సీఐటీయూ గోడపత్రిక ఆవిష్కరణ. సాక్షిత:- అనకాపల్లి జిల్లా ఎసెన్షియా, సెనర్జిన్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి యాజమాన్యాన్ని…

నన్నయలో వన మహోత్సవం

నన్నయలో వన మహోత్సవం రాజానగరం, :ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు హాజరై విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ…

ధర్మపురి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించే మండల స్థాయి క్రీడ

ధర్మపురి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించే మండల స్థాయి క్రీడ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ * ముఖ్య అతిథిగా పాల్గొనీ క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో…

నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించిన పటాన్ చెరు కాట శ్రీనివాస్ గౌడ్

నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పటేల్ గూడ బీఎచ్ఈఎల్ మెట్రో కాలనీ నుండి మెహిదీపట్నం వరకు 216M/P రెండు నూతన బస్సు సర్వీసులను పటాన్ చెరు నియోజకవర్గ…

హైడ్రాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్…

హైడ్రాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్… హైడ్రాకు కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వార్నింగ్ ఇచ్చారు. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. కూకట్‌పల్లి సున్నం చెరువు పరిసరాల్లోని పద్మావతి నగర్ వాసులకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే…

రోడ్డుకు మరమ్మత్తులు చేసిన పోలీసులు

రోడ్డుకు మరమ్మత్తులు చేసిన పోలీసులు రోడ్డుకు మరమ్మత్తులు చేసిన పోలీసులుఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ నుంచి కోదాడ క్రాస్ రోడ్డు వరకు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడడంతో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.…

మహబూబాబాద్ పట్టణం లోని కాసం ఫ్యాషన్స్ లో చోరీ

మహబూబాబాద్ పట్టణం లోని కాసం ఫ్యాషన్స్ లో చోరీ 3 లక్షల 40 వేల రూపాయలు అపహరించిన దొంగలు గ్యాస్ కట్టర్ తో గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు గ్యాస్ కట్టర్ తో లాకర్ పగులగొట్టి నగదు అపహరించిన దొంగలు…

రేవంత్కు దమ్ముంటే ముందుగా ఒవైసీ కాలేజీలు కూల్చాలి : బండి సంజయ్‌.

రేవంత్కు దమ్ముంటే ముందుగా ఒవైసీ కాలేజీలు కూల్చాలి : బండి సంజయ్‌. హైడ్రా కూల్చివేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సెటైర్లు వేశారు. హైడ్రా కూల్చివేతలు కక్షసాధింపు చర్యల్లా కనిపిస్తున్నాయని అన్నారు. అన్ని ఆక్రమణల విషయంలో హైడ్రా ఒకేలా వ్యవహరించడం లేదని సంజయ్…

అనుమతి ఉంటే మంటపానికి ఉచిత విద్యుత్

అనుమతి ఉంటే మంటపానికి ఉచిత విద్యుత్ గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి_ హైద‌రాబాద్ : హైదరాబాద్ నగరం తొలినాళ్ల నుంచి మ‌త సామ‌ర‌స్యానికి, ప్ర‌శాంత‌త‌కు పేరు పొందింద‌ని, ఆ ఇమేజ్‌ను మ‌రింత పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ…

ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి

ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి: వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క గుడ్డును రెండు ముక్కలు చేసి పిల్లలకివ్వండి విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు, మొదట వార్నింగ్ ఇచ్చి తర్వాత విధుల నుంచి తప్పిస్తాం TG: అంగన్వాడీ…

నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతుంది. అధికారులు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 2.60 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులకు గాను ప్రస్తుతం 590.00 అడుగులుగా…

సీఎం చంద్రబాబు సభ రద్దు

సీఎం చంద్రబాబు సభ రద్దు సీఎం చంద్రబాబు సభ రద్దుఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో శనివారం వన మహోత్సవం సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే వర్షం కారణంగా ఈ సభను…

ఆడబిడ్డ తల్లిగా నన్ను భయాందోళనకుగురిచేసింది: షర్మిల

ఆడబిడ్డ తల్లిగా నన్ను భయాందోళనకుగురిచేసింది: షర్మిల గుడ్లవల్లేరు ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని APCC చీఫ్ షర్మిల అన్నారు. ఉన్నతచదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు. ఫాస్ట్రాక్…

3 దశల్లో పంచాయతీ ఎన్నికలు

3 దశల్లో పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్ల ఖరారు తర్వాతే నోటిఫికేషన్‌కఠినంగా నియమావళి అమలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న పార్థసారథి హైదరాబాద్‌: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్‌ బాక్స్‌లతో మూడు దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌…

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోర దుర్ఘటన.

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోర దుర్ఘటన. గుడివాడ* :లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడింది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.అందిన సమాచారాన్ని బట్టి సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు…

విచారం వ్యక్తం చేస్తున్నా.. సుప్రీంకోర్టుకు సీఎం రేవంత్ క్షమాపణలు.

విచారం వ్యక్తం చేస్తున్నా.. సుప్రీంకోర్టుకు సీఎం రేవంత్ క్షమాపణలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన కామెంట్స్ పై…

కేసీఆర్.. టార్గెట్ బీజేపీనా? కాంగ్రెస్ నా?

కేసీఆర్.. టార్గెట్ బీజేపీనా? కాంగ్రెస్ నా? కేసీఆర్.. టార్గెట్ బీజేపీనా? కాంగ్రెస్ నా?TG: కవిత జైలు నుంచి విడుదలయ్యారు. ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన టార్గెట్ బీజేపీనా ? కాంగ్రెస్‌నా అన్నది మాత్రం సస్పెన్స్‌గా…

సెల్ఫీ దిగుతుండగా కాలుజారి కాలువలో.. శ్రమించి కాపాడిన స్థానికులు.

సెల్ఫీ దిగుతుండగా కాలుజారి కాలువలో.. శ్రమించి కాపాడిన స్థానికులు. ఓ మహిళ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడింది ఓ మహిళ. వెంటనే స్థానికులు స్పందించి ఆ మహిళను శ్రమించి ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి…

నటి జత్వాని కేసులో కీలక మలుపు

నటి జత్వాని కేసులో కీలక మలుపుముంబై సినీ నటి జత్వాని కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఆమెను పోలీసుల అండతో కిడ్నాప్ చేయడం, బెదిరించడం వంటి చర్యలకు వైసీపీ నేతలు…

పారాలింపిక్స్‌లో 1 పాయింట్ తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయిన

పారాలింపిక్స్‌లో 1 పాయింట్ తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయిన 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి పారాలింపిక్స్‌లో 1 పాయింట్ తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయిన 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవిభారత్ కి చెందిన 17 ఏళ్ల పారా ఆర్చర్…

టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలు విరాళం

టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలు విరాళం ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

గుడివాడలో దారుణం

గుడివాడలో దారుణం గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ గుడివాడ, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన వీ వాంట్ జస్టిస్ అంటూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి విద్యార్థుల నిరసన. సీక్రెట్…

ఇదేందయ్యా ఇది.. కవిత కాళ్లు మెక్కిన జీవన్ రెడ్డి..!!!

ఇదేందయ్యా ఇది.. కవిత కాళ్లు మెక్కిన జీవన్ రెడ్డి..!!! తీహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పార్టీ కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు.…

రూల్స్ బ్రేక్ చేస్తున్న ఏ హాస్పిటల్‌ను వదలొద్దు : మంత్రి దామోదర రాజనర్సింహ.

రూల్స్ బ్రేక్ చేస్తున్న ఏ హాస్పిటల్‌ను వదలొద్దు : మంత్రి దామోదర రాజనర్సింహ. డెంగ్యూ పేరిట దోపిడీ ఎక్కువైందని, డైలీ ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులకు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ గుర్తించి…

అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశాం: రాజ్‌నాథ్‌ సింగ్

అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశాం: రాజ్‌నాథ్‌ సింగ్ అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశాం: రాజ్‌నాథ్‌ సింగ్కేరళలోని తిరువనంతపురంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడారు. అత్యాచార నిందితులకు శిక్షలు…

మొక్కల్ని నాటుదాం…పర్యావరణానికి ఊపిరి పోద్దాం..

మొక్కల్ని నాటుదాం…పర్యావరణానికి ఊపిరి పోద్దాం…కాలుష్యాన్ని తరిమికొడదాం…ఆరోగ్యంగా జీవిద్దాం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, మొక్కల్ని నాటి, పర్యావరణానికి ఊపిరి పోసి, కాలుష్యాన్ని తరిమికొట్టి, మనమందరం ఆరోగ్యంగా జీవిద్దామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.…

ఖాకీ వదిలి ఖద్దర్ వేసుకో.. రంగనాథ్ పై ఏలేటి ఫైర్.

ఖాకీ వదిలి ఖద్దర్ వేసుకో.. రంగనాథ్ పై ఏలేటి ఫైర్. హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‎పై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఐపీఎస్ అధికారులు వారి వృత్తిలో భాగంగా…

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు: హరీశ్‌రావు

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు: హరీశ్‌రావు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు: హరీశ్‌రావుకాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని విమర్శించారు.…

ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు YSR పేరు తొలగింపు

ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు YSR పేరు తొలగింపు గత వైఎస్ జగన్ ప్రభుత్వం 2023-24లో ప్రారంభించిన ఐదు, 2024-25లో ప్రారంభించాలని నిర్ణయించిన మరో 5 కాలేజీలకు పెట్టిన YSR పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే పలాసలోని…

రైతుల కోసం వచ్చే నెల నుండి రంగంలోకి కేసీఆర్?

రైతుల కోసం వచ్చే నెల నుండి రంగంలోకి కేసీఆర్? హైదరాబాద్: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రానున్నా రు. తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. రాష్టంలో పూర్తి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని…

You cannot copy content of this page