వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ “కు డా. కొప్పుల విజయ్ కుమార్ ఎంపిక

” వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ “కు డా. కొప్పుల విజయ్ కుమార్ ఎంపిక శంకర్‌పల్లి: ఆగస్టు 29: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కు సోషియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ డా. కొప్పుల…

జిల్లాలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని

జిల్లాలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ అధికారిని ఆదేశించిన…………జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి ఆగస్టు 29స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు,…

ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేయాలని

ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేయాలని…….. తాసిల్దార్ కార్యాలయం ఎదుటసిపిఎం ధర్నా రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని డిమాండ్…………..పుట్ట ఆంజనేయులు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వనపర్తి ఆగస్టు 29 రైతులకు…

పంచాయతీ ఓటర్ జాబితా రూపకల్పనకు పటిష్ట చర్యలు

పంచాయతీ ఓటర్ జాబితా రూపకల్పనకు పటిష్ట చర్యలు -రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి.పార్థసారధి -పంచాయతీ ఎన్నికల సన్నద్దతపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి పంచాయతీ ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల…

భూదాన భూములను రక్షించాలి: గిరి ప్రసాద్

భూదాన భూములను రక్షించాలి: గిరి ప్రసాద్ వనపర్తి ఆగస్టు 29 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భూదాన భూములను రక్షించాలని రాష్ట్రసర్వోదయ మండలి ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ గిరిప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. వనపర్తి జిల్లా భూదాన భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని గురువారం…

వైద్య, ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయాలి

వైద్య, ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయాలి -డెంగ్యూ మృతులకు పరిహారం చెల్లించాలి -గ్రామ గ్రామాన వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి -తీరు మారకుంటే ప్రభుత్వ ఆసుప్రతుల ముందు ఆందోళన -సి.పి.ఐ నేత బాగం వైద్యఆరోగ్యశాఖను ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ప్రక్షాళన చేయాలని, వైద్యసేవలందించడంలో ప్రభుత్వాసుపత్రులు…

మైనర్ డ్రైవింగ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మైనర్ డ్రైవింగ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం -ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లు రోడ్లపై వాహనాలు డ్రైవింగ్ చేయవద్దని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు విద్యార్థులకు సూచించారు. నగరంలో మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక దృష్టి పెట్టిన…

రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి

రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి శంకర్‌పల్లిలో డా. లలిత సంతాన సాఫల్య కేంద్రం ఆసుపత్రిని ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకర్‌పల్లి: ఆగస్టు 28: పేదలు, మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకొని రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని చేవెళ్ల ఎమ్మెల్యే…

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే

రాయికల్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆసుపత్రిలో వార్డులలో తిరిగి రోగుల తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే,ఆసుపత్రి సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్…

సభ్యత్వ నమోదు వర్క్ షాప్ కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ జగిత్యాల్ పట్టణ, జగిత్యాల రూరల్,మరియు అర్బన్ మండల సభ్యత్వ నమోదు వర్క్ షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి…

డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో ఆర్జేసి ప్రభంజనం

డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో ఆర్జేసి ప్రభంజనం కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ 2,4వ సెమిస్టర్ ఫలితాల్లో ఖమ్మం ఆర్జేసి కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు.వీరిలో బీకాం లో కె.మానస…

నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన

నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ మేరకు టూర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తుంబూరు దయాకర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో…

మధిర పట్టణంలో కబ్జాల జోరు వక్ఫ్ బోర్డ్ స్థలంపై కన్నేసిన కబ్జాకోరులు

మధిర పట్టణంలో కబ్జాల జోరు వక్ఫ్ బోర్డ్ స్థలంపై కన్నేసిన కబ్జాకోరులు -మధిరలో వరుస కబ్జాలతో చర్చనీయాంశంగా మారిన విషయాల్లో ఇది కూడా ఒకటి మధిర పట్టణం నడిబొడ్డున రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ముకరం జాహి మస్జిద్ కి చెందిన…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలకు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలకు పంపిణీ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ పలు ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకున్న వారికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిఫార్సుతో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, మండల…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన…….. ఎమ్మెల్యే మెగా రెడ్డి వనపర్తి ఆగస్టు 29 వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డుకు చెందిన మరియమ్మ (సాయమ్మ ) గత కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతూ మరణించడం జరిగింది అదే వార్డుకు చెందిన ఈరపోగు శ్రీనివాసులు…

కోట్లు వెచ్చించి నిర్మించిన నిరుపయోగంగా మారిన వేసైడ్ మార్కెట్

కోట్లు వెచ్చించి నిర్మించిన నిరుపయోగంగా మారిన వేసైడ్ మార్కెట్ అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం లక్ష్యానికి గండి రెండు మూడు రోజుల్లో నిర్వాహణలోకి తీసుకొస్తామన్న జిల్లా వ్యవసాయ మార్కెటింగ్అధికారి వనపర్తి ఆగస్టు29ప్రపంచ ప్రఖ్యాతసంస్థ సిన్ జంట గత ప్రభుత్వం భాగస్వామ్యంతో మాజీ వ్యవసాయ…

శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ లో జగిత్యాల డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్

శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ లో జగిత్యాల డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్ గారు అమ్మవారుకు ప్రత్యేక పూజలు జరిపి అనంతరం ఆలయం 62వ వార్షికోత్సవం తేదీ:30-08-2024 శుక్ర వారం నుండి 02-09-2024సోమవారం వరకు జరుగు ఉత్సవ ప్రచార…

పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్

పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ కామేపల్లి మండలం లింగాల కోట మైసమ్మ దేవస్థానం ప్రధాన పూజారి పుల్లయ్య శర్మ – పద్మజ్యోతి ల కుమారుడు భాచి మంచి మణి భార్గవ – చంద్రలేఖ ల కూతురు చి. శ్రావణి మొదటి…

కొండకల్ రేడియల్ రోడ్ లో రెండు కార్లు డీ….. ముగ్గురికి గాయాలు

కొండకల్ రేడియల్ రోడ్ లో రెండు కార్లు డీ….. ముగ్గురికి గాయాలు సూచిక బోర్డు లు లేకపోవడం తో వరస ప్రమాదాలు , పట్టించుకోని అధికారులు శంకరపల్లి శంకర్ పల్లి మండలంలోని కొండకల్ మరియు మోకిల, మధ్యలో ఏర్పాటు చేస్తున్న రేడియల్…

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి.. చెక్కులు అందజేసిన ఎంపీ రఘురాం రెడ్డి

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి.. చెక్కులు అందజేసిన ఎంపీ రఘురాం రెడ్డి ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు పొందిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం గురువారం…

మార్కెఫెడ్ ద్వారా అపరాలు కొనుగోలు చేయండి

మార్కెఫెడ్ ద్వారా అపరాలు కొనుగోలు చేయండి -రుణమాఫీ అమలు చేసి హామీని నిలబెట్టుకోండి -సెప్టెంబరులో రైతు భరోసా అమలు చేయాలి -తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం. రాష్ట్ర ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా అపరాల కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం…

సిపిఐ నాయకులు పఠాన్ జాన్ ఖాన్ మృతి

సిపిఐ నాయకులు పఠాన్ జాన్ ఖాన్ మృతి -కూనంనేని, బాగం, పోటు సహా పలువురి నివాళి సిపిఐ నాయకులు, ఖమ్మం నగరం హవేలీ ప్రాంత పార్టీ బాధ్యులు పఠాన్ జానాఖాన్ (65) గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. జానాఖాన్ స్వగ్రామం తల్లాడ…

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ శంకర్‌పల్లి: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, డాక్టర్ రేవతి రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక…

ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో దయాకర్ రెడ్డి పర్యటన

ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో దయాకర్ రెడ్డి పర్యటన తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో గురువారం పర్యటించారు. పర్యటనలో…

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం-రాజమహేంద్రి మహిళా జూనియర్, డిగ్రీ & పీ.జీ. కళాశాలలో ఘనంగా జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంరాజమహేంద్రవరం, గురువారం నాడు స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జాతీయ…

సింగల్ విండో విధానం ద్వారా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి

సింగల్ విండో విధానం ద్వారా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి-ఆర్డీఓ కె. లక్ష్మి శివజ్యోతిరాజమహేంద్రవరం, వినాయక చవితి మండపాల్లో గణేష్ విగ్రహాల ఏర్పాటు చేసే వారు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు పొందాలని ఆర్డీఓ అధికారి కె. లక్ష్మి శివజ్యోతి…

సామాన్యులకు అందుబాటులో పల్స్ హాస్పిటల్

సామాన్యులకు అందుబాటులో పల్స్ హాస్పిటల్-గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు ఒకే చోట వైద్య సేవలు-పల్స్ హాస్పిటల్ ప్రారంభించిన డాక్టర్ కందుల సాయి రాజమహేంద్రవరం, అందుబాటులో పల్స్ హాస్పిటల్ ప్రారంభించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ కందుల సాయి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.…

ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా అందించాలి

[18:16, 29/08/2024] Sai Rajamundry: ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా అందించాలి-వైద్య పరీక్షలు సేవల కోసం ఎటువంటి రుసుము వసూలు చేయరాదు-మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్ పి. ప్రశాంతిరాజమహేంద్రవరంఎన్టీఆర్ ఆరోగ్య వైద్యశాల విషయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు సమర్థవంతంగా…

రాజమండ్రికి ఉమెన్ క్రికెట్ అకాడమి

రాజమండ్రికి ఉమెన్ క్రికెట్ అకాడమి జాతీయ స్పోర్ట్స్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్రాజమహేంద్రవరం,రాజమహేంద్రవరంలో ఉమెన్ క్రికెట్ అకాడమీ ఏర్పాటు కానుందని, ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎస్ కె…

తెలుగు భాషను విస్మరించడం తగదు

తెలుగు భాషను విస్మరించడం తగదు-తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి-రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలి-అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల వీరభద్రరావు-రాజమహేంద్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ టీ.కే.విశ్వేశ్వరరెడ్డిరాజమహేంద్రవరం,తెలుగు భాషను విస్మరించడం తగదని తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని రాజమహేంద్రి…

You cannot copy content of this page