ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్.. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్‌గా నాగచైతన్య

ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్.. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్‌గా నాగచైతన్య ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్.. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్‌గా నాగచైతన్యఅక్కినేని హీరో నాగచైతన్య తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌లోకి అడుగుపెట్టారు. ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్)లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు…

మూడ్రోజులపాటు గవర్నర్ జిల్లాల పర్యటన

మూడ్రోజులపాటు గవర్నర్ జిల్లాల పర్యటన మూడ్రోజులపాటు గవర్నర్ జిల్లాల పర్యటనఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ జిల్లాల పర్యటన చేయనున్నారు. వరంగల్‌, యాదాద్రి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ఆగస్టు…

హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌..రంగంలోకి హైడ్రా?

హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌..రంగంలోకి హైడ్రా హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌..రంగంలోకి హైడ్రా?టాలీవుడ్‌ హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌ తగిలింది. హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ పై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైటెక్ సిటీ సమీపంలో తుమ్మిడి చెరువులో N…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. దేశంలో నిత్యం మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. ఇలాంటి తీవ్రమైన నేరాలకు…

చంద్రబాబుతో నాదిర్‌ గోద్రెజ్ భేటీ – రాష్ట్రంలో రూ.2,800 కోట్ల పెట్టుబడులకు ఆసక్తి

అమరావతి చంద్రబాబుతో నాదిర్‌ గోద్రెజ్ భేటీ – రాష్ట్రంలో రూ.2,800 కోట్ల పెట్టుబడులకు ఆసక్తి గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ నాదిర్ గోద్రెజ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రాయోజిత పథకం నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్‌-ఆయిల్‌…

55 మంది ప్రయాణికులకు బదులు 110 మంది

55 మంది ప్రయాణికులకు బదులు 110 మంది ఎక్కడంతో బస్సును రోడ్డుపై ఆపేసిన ఆర్టీసీ డ్రైవర్ 55 మంది ప్రయాణికులకు బదులు 110 మంది ఎక్కడంతో బస్సును రోడ్డుపై ఆపేసిన ఆర్టీసీ డ్రైవర్తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి రోజుకో ఘటన వెలుగులోకి వస్తోంది.…

విశాఖలో మరో ప్రమాదం

విశాఖలో మరో ప్రమాదం..!అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మాలో జరిగిన ప్రమాదం మరవకముందే పరవాడ జవహర్ లాల్ నెహ్రు పార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ఫ్రా డియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం చోటు…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న రద్దీతిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం కంపార్టుమెంట్లన్ని భక్తులతో నిండి వెలుపల క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 63,202 మంది భక్తులు దర్శించుకోగా, 34,057…

ప్రజాభవన్ ముట్టడికి 500 మంది దళిత బంధు భాదితులు

ప్రజాభవన్ ముట్టడికి 500 మంది దళిత బంధు భాదితులు! ప్రజాభవన్ ముట్టడికి 500 మంది దళిత బంధు భాదితులు!తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. ప్రజా భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రజా భవన్…

48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు

48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులుమహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ సిలిండర్‌ సబ్సిడీ…

ఇస్రో భవిష్యత్ లక్ష్యం ఇదే..

ఇస్రో భవిష్యత్ లక్ష్యం ఇదే..ఇస్రో ఇప్పటికి ఆరు రకాల వాహక నౌకలు రూపొందించి 97 ప్రయోగాలు చేపట్టింది. చిన్న ప్రయోగాల నుంచి చంద్రయాన్‌-1, మంగళయాన్‌, ఆదిత్య-ఎల్‌ 1 వంటి భారీ ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో విఫలమైనా చంద్రయాన్‌-3…

పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి : జిల్లా కలెక్టర్

పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అన్నీ విధాలా సహకారం అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెల్లడించారు. జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ…

హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా

హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్ ఇటీవల మరణించిన ఖమ్మం పోలీస్ కంట్రోల్ రూమ్ లో భాధ్యతలు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ ఏ. వెంకట్రావు కుటుంబ సభ్యులకు రూ. 1,65,000/- భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు ను…

సూర్యాపేటలో వైద్యుల నిరసన ర్యాలీ

సూర్యాపేటలో వైద్యుల నిరసన ర్యాలీకలకత్తా లో మహిళా డాక్టర్ మీద జరిగిన దారుణానికి నిరసనగా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట ఏరియా హాస్పటల్ నుండి పియస్ ఆర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు…

తిరుమల (శ్రీవారి సేవ) నాదనీరాజనం కార్యక్రమంలో పాల్గొన్న శంకర్‌పల్లి ఆడపడుచులు

తిరుమల (శ్రీవారి సేవ) నాదనీరాజనం కార్యక్రమంలో పాల్గొన్న శంకర్‌పల్లి ఆడపడుచులు సాక్షిత శంకర్‌పల్లి: తిరుమల తిరుపతి (శ్రీవారి సేవ) నాద నీరాజనం కార్యక్రమంలో శంకర్‌పల్లి ఆడపడుచులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రెండవ రోజు శ్రీవారి సేవలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.…

ముసాయిదా బిల్లు పై సలహాలు సూచనలను అందజేయాలి

ముసాయిదా బిల్లు పై సలహాలు సూచనలను అందజేయాలిజిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై సలహాలు సూచనలను అందజేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లా కలెక్టర్,…

ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఐడి కార్డులు ఆవిష్కరణ.

ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఐడి కార్డులు ఆవిష్కరణ. ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఐడి కార్డులను డిఎమ్ అండ్ హెచ్ ఓ వరికుంట సుబ్బారావు మరియు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు…

రుణమాఫీ ఆందోళన , తిరుమలగిరి దాడి ఘటన పై స్పందించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి

రుణమాఫీ ఆందోళన , తిరుమలగిరి దాడి ఘటన పై స్పందించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేస్తున్న తిరుమలగిరి బీఆర్ఎస్ శిబిరం పై కాంగ్రెస్ దాడిని ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట…

పలు కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్

పలు కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన గొర్రెల సంగమ అధ్యక్షులు సోమనబోయిన లింగయ్య యాదవ్ . సోదరుడు సత్యనారాయణ యాదవ్- పద్మ ల కూతురు చి. మౌనిక-…

దశా దిశా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు

దశా దిశా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ జిల్లా రైతుబంధు నాయకులు మంకెన రమేష్ అన్నయ్య మంకెన సీతారామయ్య చనిపోగా చింతకాని మండలం నేరడ గ్రామంలో దశా దిశా కార్యక్రమానికి మాజీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్సీ…

అరవై శాతం మంది రైతులకు రుణ మాఫీ కాకున్నా సిగ్గులేకుండా

అరవై శాతం మంది రైతులకు రుణ మాఫీ కాకున్నా సిగ్గులేకుండాకొమ్మూరి ప్రతాపరెడ్డి విజయోత్సవ ర్యాలీసిపిఎం విమర్శ సిద్దిపేట జిల్లా :సిద్దిపేట జిల్లా చేర్యాల అరవై శాతం మంది రైతులకు రుణమాఫీ కాకుండానే కొమ్మూరి ప్రతాపరెడ్డి సిగ్గు లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం…

ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత

ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత? హైదరాబాద్ :ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు అస్వస్థతకు గురయ్యారు. జైలు డాక్టర్ల సూచనల మేరకు అధికారులు ఆమెను దేశ రాజధానిలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో…

ఆందోళన చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరండి: సుప్రీంకోర్టు

ఆందోళన చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరండి: సుప్రీంకోర్టు కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ సంచలన రిపోర్టు.. బెంగాల్ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం కోల్ కత్తా : కోల్‌కతా డాక్టర్ హత్యా చారం కేసులో సుప్రీంకోర్టుకు నివేదించిన రిపోర్టులో…

కాంగ్రెస్ రైతు రుణ మాఫీ బోగస్

కాంగ్రెస్ రైతు రుణ మాఫీ బోగస్ రైతులకు రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వంపై పోరాడుతాం. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ రైతంగానికి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాడుతామని మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి…

ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృత పర్యటన…

ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృత పర్యటన… ఖమ్మం నగరంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. *ఖమ్మం ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వేముల రవి కుమారుడు పవన్ వివాహ మహోత్సవానికి హాజరై వదువరులను ఆశీర్వదించారు. *ఇటీవల మరణించిన మాజీ…

ఓ వైపు ఒప్పందాలు.. మరోవైపు నిరసనలు!

ఓ వైపు ఒప్పందాలు.. మరోవైపు నిరసనలు! TG: ఓ వైపు ఒప్పందాలు.. మరోవైపు నిరసనలు!తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఏఐసీసీ ఆదేశాలతో అదానీ వ్యవహారంలో JPC విచారణకు డిమాండ్ చేస్తూ HYDలోని ఈడీ కార్యాలయం ముందు ఇవాళ సీఎం…

శ్ర‌ద్దాక‌పూర్ ‘స్త్రీ 2’ ఫస్ట్‌ వీక్‌లోనే రికార్డ్‌ వసూళ్లు

శ్ర‌ద్దాక‌పూర్ ‘స్త్రీ 2’ ఫస్ట్‌ వీక్‌లోనే రికార్డ్‌ వసూళ్లు శ్ర‌ద్దాక‌పూర్ ‘స్త్రీ 2’ ఫస్ట్‌ వీక్‌లోనే రికార్డ్‌ వసూళ్లుఅమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్ర‌ద్దా క‌పూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన సీక్వెల్‌ మూవీ ‘స్త్రీ 2’ రికార్డు స్థాయిలో కలెక్షన్లు…

ప్రధాని మోదీ అనేక ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టారు: మంత్రి ఉత్తమ్‌

ప్రధాని మోదీ అనేక ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టారు: మంత్రి ఉత్తమ్‌ ప్రధాని మోదీ అనేక ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టారు: మంత్రి ఉత్తమ్‌ప్రధాని మోదీ అనేక ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టారని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. మంచి ఆదాయం వచ్చే ప్రాజెక్టులను…

హీరో విజయ్ కీలక ప్రకటన… పార్టీ జెండా అవిష్కరణ

హీరో విజయ్ కీలక ప్రకటన… పార్టీ జెండా అవిష్కరణ తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కీలక ప్రకటన చేశారు. తన పార్టీ తమిళగ వెట్రి కజగం జెండాను ఆయన రిలీజ్ చేశారు. చెన్నైలోని పనయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం…

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా…

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా… పరవాడ మండలం 79 వార్డులో మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా లంకెలపాలెంలో గత వారం రోజులుగా నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు నేటితో ముగిసాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా లంకెలపాలెం జంక్షన్…

You cannot copy content of this page