క్రిటికల్ కేసుల విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
క్రిటికల్ కేసుల విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి-వైద్య సేవలు అందించిన వాటి వివరాలు కేర్ షీట్ లో నమోదు చెయ్యాలి-మరణాలు సంభవించ కుండా నివారించే ముందస్తు వైద్యపరమైన జాగ్రత్తలు పాటించాలి-సరైన చికిత్సా అందించే ఆసుపత్రికి సిఫార్సు చెయ్యండి-జిల్లాలో మాతృ, శిశు మరణాలపై…