త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డీజీపీ

త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డీజీపీ అమరావతీ : ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న…

స్మితా సబర్వాల్‌కు బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్

స్మితా సబర్వాల్‌కు బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తెలంగాణ ఐఏఎస్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్‌కు బిగ్ షాక్ తగిలింది. దివ్యాంగులను కించపరిచేలా స్మిత కామెంట్స్ చేశారని.. ఆమె చేసిన వాఖ్యాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలైంది.…

కవితకు మరోసారినిరాశే

కవితకు మరోసారినిరాశేఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ జైలులో ఉన్నబీఆర్ఎస్ MLC కవితకు సుప్రీంకోర్టులో మరోసారినిరాశే ఎదురైంది. ఈ కేసులో ఆమె బెయిల్కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ వాయిదాపడింది. ఈనెల 20కి విచారణ వాయిదా వేసినకోర్టు.. సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేసింది.కౌంటర్లు…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ హైటెన్షన్ లైన్ రోడ్డు లో గల కిందికుంట పార్క్

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ హైటెన్షన్ లైన్ రోడ్డు లో గల కిందికుంట పార్క్ ని వాకర్స్ తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…

నిత్యం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

నిత్యం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు వినతులు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా…

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9మంది సీఐల బదిలీ…

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9మంది సీఐల బదిలీ… వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో 9మంది సీఐలను బదిలీ చేస్తూ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. 1) బి రాజగోపాల్ దుగ్గొండి నుండి పర్వతగిరికి… 2) వీ చీరాలు…

ఎస్ బి ఏ అసోసియేట్స్” టాక్స్ అడ్వైజర్ & అకౌంటింగ్ సర్వీసెస్

ఎస్ బి ఏ అసోసియేట్స్” టాక్స్ అడ్వైజర్ & అకౌంటింగ్ సర్వీసెస్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ … సాక్షిత : 7వ డివిజన్ 191 ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఎం రమేష్. ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “”ఎస్…

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍ లో ప్రారంభమైన తెలంగాణ టీటీడీపీ నేతల సమావేశం

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍ లో ప్రారంభమైన తెలంగాణ టీటీడీపీ నేతల సమావేశం..|| టీడీపీ జాతీయ అధ్యక్షులు ,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభం అయినా సమావేశం సమావేశం.. సమావేశానికి హాజరైన టీటీడీపీ ముఖ్య నేతలు, పాలిట్ బ్యూరో సభ్యులు ,…

పోరాడి ఓడిన రీతిక

పోరాడి ఓడిన రీతిక హైదరాబాద్:పారిస్ ఒలింపిక్స్-2024లో మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ క్వార్టర్‌ఫైనల్‌లో రీతికా హుడా ఓటమి పాలయ్యా రు. టాప్-సీడ్ అయిపెరి మెడెట్ కైజీ చేతిలో ఆమె పోరాడి ఓడారు. ఇరువురు రెజ్లర్లూ 1-1 స్కోరుతో సమానంగా ఉన్నప్పటికీ టెక్నికల్‌గా…

మాజీ మంత్రి కేటీఆర్ జైలుకెళ్లడం పక్కా: కేంద్ర మంత్రి బండి సంజయ్

మాజీ మంత్రి కేటీఆర్ జైలుకెళ్లడం పక్కా: కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్:బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆయన…

పుట్టినరోజు సందర్బంగా శ్రీనివాస్ నగర్ నగర్ పార్క్ లో మొక్కలు

పుట్టినరోజు సందర్బంగా శ్రీనివాస్ నగర్ నగర్ పార్క్ లో మొక్కలు నాటిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా 7వ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ పార్క్ లో, ప్రజాప్రతినిధులు, వారి అభిమానులు,స్థానిక…

ఖైరతాబాద్కు ఉపఎన్నిక వస్తే మనదే గెలుపు:KTR

ఖైరతాబాద్కు ఉపఎన్నిక వస్తే మనదే గెలుపు:KTR ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని,బీఆర్ఎస్ను గెలిపించేందుకు నేతలు, కార్యకర్తలుసిద్దంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్KTR అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతోఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. భవిష్యత్కార్యాచరణపై చర్చించారు. ఈ నియోజకవర్గానికితప్పనిసరిగా ఉప…

విశాఖ రైల్వే జోన్‌ అంశానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది.

విశాఖ రైల్వే జోన్‌ అంశానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. రైల్వే జోన్ కోసం కొత్తగా భూమి కేటాయించనున్నట్లు మాచారం. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. విశాఖ రైల్వే జోన్ అంశమై ఏపీ ప్రభుత్వంతో…

థార్ గ్యాంగ్ ఆట కట్టించిన తెలంగాణ పోలీస్…!!!

థార్ గ్యాంగ్ ఆట కట్టించిన తెలంగాణ పోలీస్…!!! ట్రావెల్‌ బస్సులు, దారిదోపిడీలతో హడలెత్తిస్తోన్న థార్‌ గ్యాంగ్‌(Thar Gang) ఆట కట్టించారు తెలంగాణ పోలీసులు. మూడు రోజుల వ్యవధిలోనే రెండు ముఠాలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మధ్యప్రదేశ్‌‌లోని థార్‌, కంజర్‌ఖేర్వా గ్యాంగ్‌లను…

ఆటో డ్రైవర్స్ కి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించిన సిఐ హరి కృష్ణ

ఆటో డ్రైవర్స్ కి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించిన సిఐ హరి కృష్ణ కమలాపూర్ ఆటో డ్రైవర్స్ అన్ని రకాల వాహన పేపర్స్ అందుబాటులో ఉంచుకోవాలని కమలాపూర్ సిఐ ఈ, హరిక్రిష్ణ అన్నారు. కమలాపూర్ మండల కేంద్రం లోని కుల…

మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతలక్ష్మి, చిన్న శ్రీశైలం యాదవ్

మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతలక్ష్మి, చిన్న శ్రీశైలం యాదవ్ శంకర్‌పల్లి: , శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో విశ్వహిందూ సంక్షేమ పరిషత్ నేషనల్…

ఘనంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు

ఘనంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు శంకరపల్లి : బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనపురం శిశుపాల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును ఆయన నివాసంలో శిశుపాల్ కలిసి…

ఘనంగా జస్టీస్ శివ శంకర్ జయంతి వేడుకలు

ఘనంగా జస్టీస్ శివ శంకర్ జయంతి వేడుకలు కమలాపూర్ సాక్షిత బీసీ రిజర్వేషన్ ల కోసం పోరాడిన వ్యక్తి జస్టీస్ పుంజాల శివ శంకర్ అని కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్ అన్నారు.కమలాపూర్ మండల కాంగ్రెస్…

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను మర్యాద పూర్వకంగా కలిసిన నందవరపు శ్రీనివాస్ రావు.

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను మర్యాద పూర్వకంగా కలిసిన నందవరపు శ్రీనివాస్ రావు. సాక్షిత:- తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎన్ జగన్మోహన్ రెడ్డి ను మర్యాద పూర్వకంగా కలిసిన పెదముషిడివాడ…

సభ్యత్వ నమోదులో పెందుర్తి రాష్ట్రంలోనే రెండు వ స్థానంలో నిలవడం అభినందనీయం.

సభ్యత్వ నమోదులో పెందుర్తి రాష్ట్రంలోనే రెండు వ స్థానంలో నిలవడం అభినందనీయం. సాక్షిత :- జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా 26 వేలు పై చిలుకు సభ్యత్వాలు నమోదుతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో పెందుర్తి నియోజకవర్గం నిలవడం…

తెలంగాణలో ఇకపై స్వైపింగ్ కార్డులు.. తెల్ల రేషన్ కార్డుకు అర్హత ఇదే

తెలంగాణలో ఇకపై స్వైపింగ్ కార్డులు.. తెల్ల రేషన్ కార్డుకు అర్హత ఇదే…!!! హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.త్వరలోనే దీనికి సంబంధించిన…

ఘనంగా టి ఆర్ 9 సిఎండి తూర్పు రమేష్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా టి ఆర్ 9 సిఎండి తూర్పు రమేష్ పుట్టినరోజు వేడుకలు సమాజంలో ఉన్న సమస్యలపై నిత్యము పోరాటం చేస్తూ ప్రజల మన్నులను పొందుతూ దినదినాభివృద్ధి చెందుతున్న టీ ఆర్ 9 ఛానల్ సిఎండి తూర్పు రమేష్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం…

విజయాంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు

విజయాంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు సూర్యపేట : జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీ శ్రీ విజయాంజనేయ స్వామి దేవాలయంలో పురస్కరించుకోని ఆలయ ప్రధాన అర్చకులు మరింగంటి వరదాచార్యులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.ఉదయం ఆరాధన అభిషేకం అలంకరణ అష్టోత్తర…

శ్రీ శ్రీ శ్రీ ముత్యాల గుండు ఎల్లమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం

శ్రీ శ్రీ శ్రీ ముత్యాల గుండు ఎల్లమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధి ముత్యాలబస్తి లో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాల గుండు ఎల్లమ్మ తల్లి విగ్రహ…

ముఖ్యమంత్రి సహాయనిది(CMRF) ద్వారా మంజూరు

ముఖ్యమంత్రి సహాయనిది(CMRF) ద్వారా మంజూరు అయిన 18,42,000/- పద్దెనిమిది లక్షల నలభై రెండు వేల రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ * శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ…

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో టెన్షన్

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో టెన్షన్ బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశాన్ని వదిలి భారత్‌లో ఆశ్రయం పొందేందుకు వందలాది మంది సరిహద్దుల్లో గుమిగూడుతున్నారు. భారత్ లోకి రాకుండా బీఎస్ఎఫ్ జవాన్లు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ, వారు జీరో పాయింట్‌లో నిలబడి ‘జై…

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. అతని భార్య వాణి మధ్య ఫైట్‌ పీక్‌ కి చేరింది.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. అతని భార్య వాణి మధ్య ఫైట్‌ పీక్‌ కి చేరింది. ఇద్దరి మధ్య హైవోల్టేజ్‌ డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రమ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగుచూస్తున్నాయి. తనను చంపేందుకు…

శంకరపల్లి మహేష్ బాబు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన కొండకల్ గ్రామ యువకులు

శంకరపల్లి మహేష్ బాబు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన కొండకల్ గ్రామ యువకులు శంకరపల్లి : శంకరపల్లి మండల పరిధి కొండకల్ గ్రామ యువకులు హీరో మహేష్ బాబు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు .…

దేశ ప్రజలందరి చూపు ఆ తీర్పు పైనే

దేశ ప్రజలందరి చూపు ఆ తీర్పు పైనే వినేశ్ ఫోగట్ అప్పీల్ పై ఇవాళ రాత్రికి తీర్పు 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా తనపై వేసిన అనర్హతను భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ సవాల్…

You cannot copy content of this page