పలారం బండి ఊరేగింపులో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి

పలారం బండి ఊరేగింపులో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి .. ఉప్పల్ నియోజకవర్గంలోని చక్రిపురం మారుతి నగర్ లో చందన్ నాయక్ ఆధ్వర్యంలో ఆషాడ మాసం బోనాల సందర్భంగా పలారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిగారు,…

బాలగోపాల్‌ సోదరి మాధవి కన్నుమూత..

బాలగోపాల్‌ సోదరి మాధవి కన్నుమూత.. మానవహక్కుల ఉద్యమంలో క్రియాశీల పాత్ర ప్రముఖ మానవహక్కుల ఉద్యమనేత బాలగోపాల్‌ పెద్ద చెల్లెలు పి.మాధవి (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు.…

మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ న్యూ ఢిల్లీ :ఢిల్లీ మద్యం పాలసీ కేసులో AAP సీనియర్ నేత మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌…

ఐదో రోజు వాడీవేడిగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఐదో రోజు వాడీవేడిగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. హైదరాబాద్: ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు మెుదలుకానున్నాయి. శాసనసభ ప్రశోత్తారాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పైనే చర్చ జరగనుంది. ఇవాళ మెుత్తం 19పద్దులపై చర్చించనున్నారు.…

పారిస్ ఒలింపిక్స్.. ఇవాళ భారత్ షెడ్యూల్

పారిస్ ఒలింపిక్స్.. ఇవాళ భారత్ షెడ్యూల్ హైదరాబాద్:పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్ ఖాతా తెరిచింది. ఇక ఇవాళ బ్యాడ్మింటన్, షూటింగ్, హాకీ, టీటీ, ఆర్చరీ విభా గాల్లో భారత అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకోను న్నారు. షూటింగ్‌లో రమితఉమెన్స్ 10మీ. ఏఆర్,…

జీఎస్టీ కుంభకోణంలో తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్?

జీఎస్టీ కుంభకోణంలో తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్? హైదరాబాద్‌, వాణిజ్యపన్నుల శాఖలో రూ.1000 కోట్ల గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌జీఎస్టీ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి,సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌పై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.…

బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందికి ఘనంగా సన్మానం..

బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందికి ఘనంగా సన్మానం.. పాలకుర్తి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో కొన్ని సంవత్సరాలుగా విధి నిర్వహణలో భాగంగా కాని స్టేబుల్ గా సేవలు అందించి ప్రజల సమస్యలను పరిష్కారం చేసి ఉన్నత అధికారుల, ప్రజలను…

త్వరలో ఇంటింటికి RTC కార్గో సేవలు

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు బస్టాండ్ వరకు మాత్రమే అందు బాటులో ఉన్న RTC కార్గో సేవలు ఇళ్ల వరకూ చేరనున్నాయి. మంత్రి పొన్నం ఆదేశాలతో ఇంటి నుంచి ఇంటి వరకు లాజిస్టిక్ విభాగాన్ని ఆర్టీసీ బిల్డప్ చేసుకోనుంది. ఇళ్ల వద్ద బుకింగ్…

గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన ముందుగా గవర్నర్​ను శాలువాతో సన్మానించారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేస్తున్న…

అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు ఆడుతున్నాడు’

అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు ఆడుతున్నాడు’ ‘అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు ఆడుతున్నాడు’అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘మేము స్మార్ట్ మీటర్లు రైతులకు పెట్టమని అగ్రిమెంట్లో సృష్టంగా కనిపిస్తుంటే.. రేవంత్ రెడ్డి…

చదువుకోవాలని ఉందా..?

చదువుకోవాలని ఉందా..? చర్లపల్లిలో జోరువానలో కూలీగా మారిన బాలికను చూసి ఆగిన బండి సంజయ్ కరీంనగర్ వెంటనే హాస్టల్ లో చేర్పించి చదివిస్తానని హామీ..కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొప్పదండి…

పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం..నెట్టింట తీవ్ర చర్చ

పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం..నెట్టింట తీవ్ర చర్చ. క్రీడా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్నపారిస్ ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారం (జులై 26) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ…

రౌడీయిజంపై చట్టం ఉక్కుపాదం మోపుతుంది

రౌడీయిజంపై చట్టం ఉక్కుపాదం మోపుతుంది తెనాలి పోలీసు డివిజన్లో రౌడీయిజంపై ఉక్కుపాదంతో అణచనున్నామని తెనాలి SDPO రమేష్ అన్నారు. 3 వపట్టణ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్తమాన సమాజంలో సామాన్యునిపై నిర్భంధించే రౌడీలపట్ల చట్టం ఉపేక్షించదని తమ IG…

గంజాయి మత్తులో ఎల్‌ఎల్‌బి విద్యార్థినిపై అత్యాచారం

గంజాయి మత్తులో ఎల్‌ఎల్‌బి విద్యార్థినిపై అత్యాచారం అత్యాచారాన్ని వీడియో తీసిన ఉత్తమ భార్య తిరుపతి జిల్లాస్నేహితురాలైన విద్యార్థినిపై భర్తతో అత్యాచారం చేయించి అనంతరం భార్య వీడియో లు తీసి ఆమెను వేధించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన…

జింక పిల్లను కాపాడిన అటవీ అధికారులు

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం, తాళ్ల పేట అటవీ రేంజ్ తపాలా పూర్ సెక్షన్ అడవుల్లో ఉదయం వరద కాలువలో జింకపిల్ల పడి కొట్టుకుపోతుండగా, ఆ జంకపిల్ల వరద కాలువలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, అటుగా వెళ్లిన అటవీ అధికారులు దానిని…

భద్రాచలం గోదావరి మహోగ్రరూపం:మూడో ప్రమాద హెచ్చరిక జారీ?

భద్రాది జిల్లా : గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. వరదలతో ఉరకలేస్తున్న గోదావరి భద్రాచలం దగ్గర ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గంటగంటకూ పెరుగుతున్న ఉధృతితో భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 52.7 అడుగులకు చేరింది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా..…

8 కోట్ల నిధుల కోసం శాసన సభ్యుల కి తీర్మానంతో లెటర్ పంపండి

8 కోట్ల నిధుల కోసం శాసన సభ్యుల కి తీర్మానంతో లెటర్ పంపండి.8వ, వార్డు కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి. తై బజర్ వసూళ్లను నిలుపు దల చేసినందున శాసన సభ్యులకు 8 కోట్ల నిధులను కోరుతూ తీర్మానం చేసి లేఖ రాయండి…

2024 ఒలింపిక్స్‌ బరిలో బిహార్‌ ఎమ్మెల్యే

2024 ఒలింపిక్స్‌ బరిలో:బిహార్‌ ఎమ్మెల్యే హైదరాబాద్:పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడాపోటీలు అట్టహసంగా ఆరంభమయ్యాయి. మనదేశం తరుపున 117 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా వారిలో బిహార్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. బీహార్ లోని జముయ్ శాసనసభ్యురాలిగా ఎంపిక కాకముందే శ్రేయసి సింగ్ షూటింగ్…

తల్లి పార్ధివ దేహాన్ని స్వచ్చందంగా మెడికల్ కళాశాల కు

తల్లి పార్ధివ దేహాన్ని స్వచ్చందంగా మెడికల్ కళాశాల కు అప్పగించిన ప్రగతి నగర్ మాజీ సర్పంచ్ కుత్బుల్లాపూర్:హైదరాబాదులోని ప్రగతి నగర్ వాస్తవ్యులు, ప్రగతి నగర్ మాజీ సర్పంచ్ దుబ్బాక దయాకర్ రెడ్డి, వారి సోదరి కుకునూరు సరళ మరియు ఇతర కుటుంబ…

బోనాల పండుగకు ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు: రాచకొండ సిపీ

బోనాల పండుగకు ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు: రాచకొండ సిపీ హైదరాబాద్:హైదరాబాద్ లో రేపు ఎల్లుండి నిర్వహించనున్న బోనాల పండుగ సందర్భం గా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కోరారు. ప్రజల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు…

నూతన చట్టాలు మరియు సైబర్ క్రైమ్స్, మూఢనమ్మకాలు ,

నూతన చట్టాలు మరియు సైబర్ క్రైమ్స్, మూఢనమ్మకాలు ,బాల్య వివాహాల పైన అవగాహన సదస్సు” మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారి ఆదేశానూసరంగా అడిషనల్ ఎస్పీ చెన్నయ్య గారి ఆధ్వర్యంలో చిన్నగూడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్…

ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాల

మహబూబాబాద్ జిల్లా… ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాల పట్ల విద్యార్థుల అవగాహన కలిగి ఉండి తమ తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు వివరించాలని మహబూబాబాద్ టౌన్ సీఐ దేవేందర్ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రత రక్షణ,…

ఏపీకి అదనంగా 30 మంది ఐపీఎస్ లు

ఏపీకి అదనంగా 30 మంది ఐపీఎస్ లు 13 జిల్లాలను 26 జిల్లాలగా మార్చిన క్రమంలో ఏపిలో ఐపీఎస్ ల కొరత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు ఐపీఎస్లును కేటాయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను…

హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్

హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్ హైదరాబాద్ లో బోనాల వేడుకలు వైభవంగా జరుగు తున్నాయి. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకత వకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు…

మోహన్ బాబు యూనివర్సిటీలో బెలూన్ శాటిలైట్ ప్రయోగం

మోహన్ బాబు యూనివర్సిటీలో బెలూన్ శాటిలైట్ ప్రయోగం తిరుపతి జిల్లా:తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో నింగిలోకి బెలూన్ శాటిలైట్ ప్రయోగం నిర్వహించనున్నారు. NARL, IIST సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన…

కెసిఆర్ పాలమూరు జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడు:సీఎం రేవంత్ రెడ్డి

కెసిఆర్ పాలమూరు జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడు:సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ :కేసీఆర్‌కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని, వారి సమస్యలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నించాడు ఈరోజు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో…

మంత్రి లోకేశ్​ను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం

మంత్రి లోకేశ్​ను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం- టీడీపీలో చేరిక లాంఛనమే! శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేశ్​ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్​ పర్సన్ జకియా ఖానం కలిశారు. ఇప్పటికే మంత్రి ఫరూక్​తో భేటీ అయిన జకియా…

కావలి పట్టణంలోని జండా చెట్టు సెంటర్

నెల్లూరు జిల్లా ..కావలి పట్టణంలోని జండా చెట్టు సెంటర్ వద్ద మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఎనిమిదో వర్ధంతి వేడుకలు.. అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి .. నిరుపేద కుటుంబంలో జన్మించి…

EAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్.. లాస్ట్ డేట్

EAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్.. లాస్ట్ డేట్తెలంగాణలో EAPCET రెండో విడత కౌన్సెలింగ్ లో భాగంగా విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు నేటితో గడువు ముగియనుంది. రేపు, ఎల్లుండి ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 31న సీట్లు కేటాయింపు ఉంటుంది. మొదటి…

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 3,43,888 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఔట్ ఫ్లో 57,300 క్యూసెక్కులు ఉన్నట్లు తెలిపారు. అటు శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుకుంటున్నాయి తుంగభద్ర జలాలు.…

You cannot copy content of this page