చేనేతకు చేయూతనిద్దాం……
చేనేతకు చేయూతనిద్దాం……కోదాడలో చేనేత హస్త కళ ప్రదర్శన మరియు అమ్మకం ప్రారంభం…చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి.. కోదాడ సూర్యాపేట జిల్లా)జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు…..మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే చేనేత వస్త్రాలను అందరూ ప్రోత్సహించాలని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు…