TEJA NEWS

అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి దుండిగల్ తాండా1లో కొర్ర శివ నాయక్ (కన్నె స్వామి) ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … ఈ సందర్భంగా ప్రత్యెక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో నిర్వహించే అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం ఎంత సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ కొర్ర శంకర్ నాయక్ సీనియర్ నాయకులు కొర్ర రవి నాయక్, 27వ వార్డు ప్రెసిడెంట్ అమర్ సింగ్, పీఏసీఎస్ డైరెక్టర్ మోహన్ నాయక్, నాయకులు హనుమంత్ నాయక్, ప్రవీణ్ నాయక్, కుమార్ నాయక్, సోను, స్థానిక నాయకులు, గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS