TEJA NEWS

అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ లోని హనుమాన్ ఆలయంలో ఎర్పాటు చేసిన అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాముల ఆశీర్వాదం తీసుకొని పూలమాలతో సత్కరించారు… ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనంత స్వామి, షామీర్పేట్ హనుమంతరావు, జక్కుల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు ధర్మారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ అమర్నాథ్, 24, 25వ వార్డు ప్రెసిడెంట్లు రమేష్, లక్ష్మణ్, మాజీ వార్డు సభ్యులు నరసింహ, మరియు నాయకులు కుంట్ల నందు, అనిల్, కోటేష్, ప్రశాంత్, విష్ణు, నరేష్, అరుణ్, స్థానిక నాయకులు, గురు స్వాములు, అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS