TEJA NEWS

అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మండలనేని చరణ్ తేజ.
చిలకలూరిపేట: పట్టణంలోని 26వ వార్డుకు చెందిన 25 మంది అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడి కార్యక్రమంలో తమ అభిమాన నాయకుడు నియోజకవర్గ జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ హాజరయ్యేందుకు ఏర్పాటు చేసుకొని సమాచారం ఇవ్వగా తేజ హాజరయ్యారు. అభిమానులు ఇరుముడితో శబరిమలై బయలుదేరి వెళ్లే కార్యక్రమంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో తేజపాల్గొనడంతో అయ్యప్ప స్వాములు తమ ఆనందం వ్యక్తం చేశారు.


TEJA NEWS