సిద్దిపేట జిల్లా గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు గా ఎన్నికైన ఆర్యవైశ్య నాయకుడు బెల్దే సంతోష్ ఈ సందర్భంగా గజ్వేల్ లో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు బెల్దే సంతోష్ కు శాలువా కప్పి అభినందనలు తెలిపిన అనంతరం వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవలని విస్తృత పరచాలని లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ ఆధ్వర్యంలో నిరుపేదలకు అండగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు బల్దే సంతోష్,సెక్రటరీ మల్లేశం, ట్రెజరర్ సూర్యరావును అభినందించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య,భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ డాక్టర్ లింగం, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, లయన్ సుభాష్ చంద్రబోస్,లయన్ పరమేశ్వర చారి, లయన్ దొంతుల సత్యనారాయణ,లయన్ గుడాల రాధాకృష్ణ,తదితరులు పాల్గొన్నారు
లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు గా బెల్దే సంతోష్ ఎన్నిక
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…