TEJA NEWS

చిలకలూరిపేట అమ్మనబ్రోలు శివ నారాయణ నియోజకవర్గం, యడ్లపాడు మండలం, యడ్లపాడు గ్రామంలోని, SC కాలనీ కి చెందిన గుడిపూడి కోటేశ్వరరావు అనారోగ్య నిమిత్తం వారింటికి వెళ్లి, వారిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ , తెలుగుదేశం పార్టీ నాయకులు జవ్వాజి మదన్ , కామినేని సాయిబాబా , పోపూరి రాఘవయ్య , కందుల రమణ , గంగా శ్రీనివాసరావు , మరియు మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు…