TEJA NEWS

Bengaluru police officials who took action in the rave party case

రేవ్ పార్టీ కేసులో చర్యలు చేపట్టిన బెంగళూరు పోలీస్ ఉన్నతాధికారులు

మరో ఇద్దరు పోలీసులకు మెమో జారీ చేసిన ఎస్పీ.. డిప్యూటీ ఎస్పీ, ఎస్సైలకు మెమో జారీ చేసిన ఎస్పీ మల్లిఖార్జున్

వివరణ ఇవ్వాలని ఎస్పీ ఆదేశాలు.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పై వేటు

ఏఎస్సై నారాయణస్వామి, కానిస్టేబుల్స్ దేవరాజ్, గిరీష్ పై సస్పెన్షన్ వేటు

రేవ్ పార్టీపై సమాచారం ఉన్నా.. నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.


TEJA NEWS