ఓట్ల పండుగతో భాగ్యనగరం బోసిపోయింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. కోఠి, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లక్డీకాపూల్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తగ్గాయి. రాత్రి పగలూ తేడా లేకుండా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగర రహదారులు ప్రస్తుతం.. ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో లోకస్సభ, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది.
ఓట్ల పండుగతో భాగ్యనగరం బోసిపోయింది
Related Posts
కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు
TEJA NEWS కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని బాలాజీ క్వార్టర్స్ 60 యార్డ్స్ లో సొంతంగా కాలనీ వాసులు పార్క్ నిర్మించుకుంటున్నారు,గతంలో ఎన్నిసార్లు అధికారులకి విన్నవించుకున్న ఎన్నిసార్లు నాయకుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోలేదు…
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
TEJA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…