హాథ్రస్ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
జూలై 2 నాటి ఘటన చాలా బాధాకరం-భోలే బాబా
ఈ బాధను తట్టుకునే శక్తి భగవంతుడు ఇవ్వాలి-భోలే బాబా
ప్రభుత్వం, పాలనా యంత్రాంగం మీద నమ్మకం ఉంచండి
అనవసర వివాదం సృష్టించిన వారిని విడిచి పెట్టేదిలేదు. బాధిత కుటుంబాలకు
మా కమిటీ భరోసాగా ఉంటుంది-భోలే బాబా