భువనగిరి ఎంపీ అభ్యర్థి చామలా కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపహాడ్ గ్రామానికి చెందిన నామాల రవి తాటిచెట్టు మిది నుండి కింద పడి వెన్నుపూస విరగడం వలన మంచానికి పరిమితమైన నామాల రవి కుటుంబానికి అతని బెడ్డు కోసం 50000రూపాయల ఆర్థిక సహాయం అందించిన NSUI జనగామ జిల్లా అధ్యక్షులు చిలువేరు అభి గౌడ్,జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి ,పెద్ధపహాడ్ గ్రామ శాఖ అధ్యక్షులు జడల మల్లేశం,గ్రామ సర్పంచ్ గుండ శ్రీధర్ రెడ్డి,NSUI గ్రామ శాఖ అధ్యక్షులు వేణు ,చేతుల మీదుగా అందించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాటి కుటుంబానికి ఆర్ధిక సహాయంతో మనోధైర్యాన్ని కూడా అందిస్తూ ఎల్లప్పుడూ ప్రజలందరికీ ఏ కష్టం వచ్చిన తొడగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉంటారని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పెద్దపాహడ్ గ్రామ గౌడ కులస్తులు నామాల పెద్ద రాములు,నామాల శ్రీనివాస్,నామాల భిక్షపతి, ఇదుల ఉప్పలయ్య, ఇథుల స్వామి, ఇదుల బాపు,నామాల పెద్ద బాబు,నామాల అశోక్, ఇధుల సుధాకర్,నామాల హరి,నామాల రాజు తదితరులు పాల్గొన్నారు ..