TEJA NEWS

సంక్షేమ నాయకునికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ…

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా వారి ఇళ్లలో నిర్వహించనున్న శుభకార్యాలకు ఎమ్మెల్యే ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.


TEJA NEWS