
నూతన వధూవరులను ఆశీర్వదించిన.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
1). నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన గాదగోని కొండయ్య సోదరుడి కుమారుడి వివాహానికి హాజరైయారు..
2).నకిరేకల్ పట్టణానికి చెందిన బ్రహ్మాదేవర రాంమోహన్ కుమారై వివాహానికి హాజరైయారు..
3).కట్టంగూర్ మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన కత్తుల కాశయ్య కుమారుడి వివాహానికి హాజరైయారు..
4).నల్గొండ పట్టణానికి చెందిన మునాస సత్యనారాయణ కుమారుడి వివాహానికి హాజరైయారు..
5).నార్కెట్పల్లి మండలం షాపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి యాదయ్య కుమారై వివాహానికి హాజరైయారు..
