
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీలోని బౌరంపేట్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ దాసాంజనేయ స్వామి సహిత మల్లికార్జున స్వామి వారి 3వ వార్షికోత్సవం మరియు జాతరకు ముఖ్య అతిథిగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని ఆహ్వానించిన దేవస్థాన కమిటీ సభ్యులు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బెంబడి బుచ్చిరెడ్డి ,జంగం శివ పంతులు,అశోక్, వంశీ,బాబీ,రాజు,సూరయ్య,గోపాల్ తదితరులు పాల్గొన్నారు
