TEJA NEWS

కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్

చెన్నూర్ నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు BRS పార్టీ కార్యకర్త ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుట్టుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రమాద భీమా రెండు( 2 ) లక్షల రూపాయల చెక్కును అందించి వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియ చేసిన BRS పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ .


TEJA NEWS