TEJA NEWS

Buddha Venkanna challenge to Pulivendula MLA YS Jagan

పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు బుద్ధా వెంకన్న సవాల్||దమ్ముంటే జగన్ పులివెందులలో రాజీనామా చేయాలి

బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళ్దాంమొన్న వచ్చిన మెజారిటీ కూడా జగన్‌కు వస్తుందాఅసలు జగన్ గెలుస్తారో లేదో చూద్దాంగత ఎన్నికల్లో జగన్‌కు 151 సీట్లు వస్తే అది విజయమా…. అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంలపై మాట్లాడతారా*

ఇప్పటికైనా జగన్ చిలక జోస్యం ఆపాలిటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న


TEJA NEWS