
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ : ఒకరు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
అశ్వారావుపేట సరిహద్దులోని రవాణా శాఖ తనిఖీ కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.అశ్వారావుపేట నుంచి ఆంధ్ర వైపు బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి బస్సుని ఓవర్ టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వ్యాన్ ను ఢీకొట్టాడు. పక్కనే వెళ్తున్న బస్సు టైర్ల కింద పడి మృతి చెందాడు. మృతుడు విజయవాడకు చెందిన నామాల బాబ్జిగా గుర్తించారు.
