చిరంజీవి నోటా జనసేన మాట?
చిరంజీవి నోటా జనసేన మాట? హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినీ కెరీర్ ఎంత ఇంట్రెస్టింగో..పొలిటికల్ అడుగులు కూడా అంతే ఇంట్రెస్టింగ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకముందే.. కాంగ్రెస్‌లో విలీనం చేసి..రాష్ట్ర విభజన తర్వాత నో పాలిటిక్స్ అనేశారు. బిగ్…