చిలకలూరిపేట రూరల్ పసుమర్రు గ్రామములో
చిలకలూరిపేట రూరల్ పసుమర్రు గ్రామములోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జనసేనపార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజారమేష్ పరిశీలించారు.ఆహార నాణ్యతను, ఎంత విద్యార్థులకు పెడుతున్నారో తనిఖీ చేశారు.విద్యార్థుల నుండి అభిప్రాయాలను రాజారమేష్ అడిగి తెలుసుకున్నారు.…