బంగారు బాల్యం, తల్లిదండ్రుల కృషి, పట్టుదలతో చార్టెడ్ అకౌంటెంట్
బంగారు బాల్యం, తల్లిదండ్రుల కృషి, పట్టుదలతో చార్టెడ్ అకౌంటెంట్ పట్టాపుచ్చుకున్న ఊసా మౌనిక కనిగిరి సాక్షిత కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ కోకోనట్ మర్చంట్ ఉసా మధుసూదన్ రావు శ్రీమతి నారాయణమ్మ దంపతుల కుమార్తె ఉసా…