ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ
ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి పార్టీలు బలపరచగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుండి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 27, 2025న జరగనున్నాయి. మైలవరం శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో రెడ్డిగూడెంలో ఆలపాటి…