దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన గంకల కవిత అప్పారావు

దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన గంకల కవిత అప్పారావు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు,రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం లోక్ సభ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరిని నగరంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యులు పెన్మత్స విష్ణు కుమార్ రాజు సమక్షంలో…

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న పరిస్థితులు, గ్రామాలలో తాగు నీరు, ఆహారం సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం సాగుతోంది

కలకత్తాలో డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన

కలకత్తాలో డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి సిఐటియు డిమాండ్.. డాక్టర్ మౌమిత పై హత్యచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విడుట సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం…

ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబునాయుడు విఫలమయ్యారంటూ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబునాయుడు విఫలమయ్యారంటూ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆగ్రహం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేయడంలో గోరంగా విఫలమయ్యారని పెందుర్తి శాసనసభ మాజీ సభ్యుడు అన్నం రెడ్డి…

ధర్మపురి లోనీ గోదావరి వరద ఉధృతినీ

ధర్మపురి ధర్మపురి లోనీ గోదావరి వరద ఉధృతినీ ఉదయం అధికారులు మరియు మండల నాయకులతో కలిసి *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ * పరిశీలించారు. ఈ సంధర్బంగా ఇరిగేషన్ మండల మున్సిపల్,రెవెన్యూ,పోలీస్ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై వివరాలు…

తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం

తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయంతెలుగు రాష్ట్రాల్లో వరదలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన పెన్షన్ నుంచి 2 రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల…

ప్రాణాలతో బయట పడతామనుకోలేదు” – సీఎం చంద్రబాబు వద్ద బాధితుల ఆవేదన

ప్రాణాలతో బయట పడతామనుకోలేదు” – సీఎం చంద్రబాబు వద్ద బాధితుల ఆవేదన విజయవాడలోని పలు వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో బోట్ల ద్వారా స్వచ్ఛందంగా బయటకు వచ్చిన బాధితులతో సీఎం మాట్లాడారు. ప్రతి ఒక్కరూ…

వరదనీటిలో మునిగి ప్రమాదవశాత్తు లైన్ మెన్ మృతి.

వరదనీటిలో మునిగి ప్రమాదవశాత్తు లైన్ మెన్ మృతి. మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, కిలేశపురం, కృష్ణానది అకస్మాత్తుగా వచ్చిన వరదనీటిలో మునిగి విధి నిర్వహణలో ఉన్న పశ్చిమ ఇబ్రహీంపట్నంకు చెందిన విద్యుత్ శాఖ లైన్ మెన్…

ఇది గతంలో ఎన్నడూ లేని, చూడని జలప్రళయం.

ఇది గతంలో ఎన్నడూ లేని, చూడని జలప్రళయం.విమర్శలకు తావులేదు…ఒకరికొకరు సాయపడుదాం. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్.ఇబ్రహీంపట్నంలో వరద బాధితులకు పరామర్శ. జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీకి హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం అందజేత.ఎమ్మెల్యే ఆన్ డ్యూటీ…వరుసగా నాలుగో రోజు పర్యటన.బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ.…

నిర్ధేశించిన సమయంలో సమస్యలు పరిష్కరించాలి

నిర్ధేశించిన సమయంలో సమస్యలు పరిష్కరించాలి పోలీసు “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం” కార్యక్రమంలో 23 అర్జీల స్వీకరణ-ఎస్పీ డి. నరసింహా కిషోర్ రాజమహేంద్రవరం :రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”…

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల కు జిల్లా తరపున అపన్న హస్తం

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల కు జిల్లా తరపున అపన్న హస్తం-పునరావాస సహాయ కార్యక్రమంలో స్వచ్ఛంద పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు-జిల్లా నుంచి 16 వాహనాలు ద్వారా నిత్యవసర వస్తువుల వితరణ కలెక్టరు ప్రశాంతి రాజమహేంద్రవరం :విజయవాడ వరద ప్రభావిత…

పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులు నీళ్ళు

పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులు నీళ్ళు కాకినాడ :పెట్రోల్‌ బంక్‌ లో పెట్రోల్‌ కు బదులుగా నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన దిగిన సంఘటన కాకినాడలోని జగన్నాధపురం కే సి రెడ్డి అండ్ బ్రదర్స్ హెచ్ పి పెట్రోల్ బంకు…

ఈ బోనంగి లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా…

ఈ బోనంగి లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా… -జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు సందర్భంగా పరవాడ మండలం ఈ బోనంగి సర్దార్ గౌతుల…

సీఐగా మల్లిఖార్జునరావు బాధ్యతల స్వీకరణ

సీఐగా మల్లిఖార్జునరావు బాధ్యతల స్వీకరణ పరవాడ పోలీస్ స్టేషన్ సీఐగా ఆర్.మల్లిఖార్జునరావు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల అనంతరం జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ సీఐగా పనిచేసిన ఎస్.బాలసూర్యారావు అనకాపల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్కి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో…

పరవాడలో వై.ఎస్ రాజ్ శేఖర్ రెడ్డి 15 వ వర్దంతి వేడుకలు

పరవాడలో వై.ఎస్ రాజ్ శేఖర్ రెడ్డి 15 వ వర్దంతి వేడుకలు అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రంలో కీ౹౹శే దివంగత మహానేత ముఖ్యమంత్రి డా౹౹ వై.ఎస్ రాజ్ శేఖర్ రెడ్డి 15 వ వర్దంతి సందర్భంగా మండల వైయస్సార్ కాంగ్రెస్…

అద్వితీయ నాయకుడు వై.ఎస్.ఆర్

అద్వితీయ నాయకుడు వై.ఎస్.ఆర్-రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ రాజమహేంద్రవరం :జన హృదయాలలో అద్వితీయ నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్…

రక్తదానం వలన  ప్రాణాపాయ స్థితిలో ఉన్న  వారికి పునర్జన్మనిస్తుంది

రక్తదానం వలన  ప్రాణాపాయ స్థితిలో ఉన్న  వారికి పునర్జన్మనిస్తుంది-మంత్రి కందరు దుర్గేష్. నిడదవోలు :రక్తదానం చేయటం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ఇచ్చినవారవుతామని, రక్తదానం దాతృత్వంతో కూడిన మంచి సేవా కార్యక్రమమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ…

పవన్‌ కల్యాణ్‌ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి

పవన్‌ కల్యాణ్‌ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి13వ డివిజన్‌లో ఘనంగా పుట్టిన రోజు వేడుకలుదానవాయిబాబు ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు రాజమహేంద్రవరం :ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పలువురు పవన్‌ కల్యాణ్‌…

అలరించిన ఆలయనృత్యం

అలరించిన ఆలయనృత్యం రాజమహేంద్రవరం : విఖ్యాత నాట్యపండితుడు,నర్తన యోగిగా పేరొందిన డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ పునఃసృష్టి చేసిన ఆలయ నృత్య ప్రదర్శన అద్భుతంగా జరిగింది.శ్రీ సద్గురు సన్నిధి నెలవారీ కార్యక్రమంలో భాగంగా గోదావరి గట్టున ఉన్న శ్రీత్యాగరాజ నారాయణదాస సేవాసమితి ప్రాంగణంలో…

అర్జీదారులు సంతృప్తి పడేలా సమస్యలు పరిష్కరించండి.

అర్జీదారులు సంతృప్తి పడేలా సమస్యలు పరిష్కరించండి.*కమిషనర్ ఎన్. మౌర్య. తిరుపతి : అర్జీదారులు సంతృప్తి పడేలా వారి సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ కార్యక్రమం నిర్వహించగా…

తుడా టవర్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి.

తుడా టవర్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి.పార్కుల నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాలి.*తుడా ఉపాధ్యక్షురాలు ఎన్. మౌర్య తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఆధ్వర్యంలో రాయల చెరువు రోడ్డు లో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, గడువులోపు…

ప్రజలు మెచ్చిన నాయకుడు వై. ఎస్. ఆర్

ప్రజలు మెచ్చిన నాయకుడు వై. ఎస్. ఆర్నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజశేఖరరెడ్డి కి ఘన నివాళినగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్,పార్టీ నాయకులు టి.కె. విశ్వేశ్వర్ రెడ్డి రాజమహేంద్రవరం : ప్రజలు మెచ్చిన పాలన అందించిన నాయకుడు దివంగత నేత…

కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక కేజీ 5రూ.. మాత్రమే

కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక కేజీ 5రూ.. మాత్రమేకోటగుమ్మం వద్ద వైఎస్ఆర్సిపి వినూత్న నిరసననిరసనలో పాల్గొన్న పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు రాజమహేంద్రవరం :ఉచిత ఇసుక పేరుతో రాష్ట్రంలో…

వైయస్సార్ పాలనా స్మృతులు చెక్కు చెదరనివి

వైయస్సార్ పాలనా స్మృతులు చెక్కు చెదరనివి -దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కు ఘన నివాళి-రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ఆర్ కు జోహార్లు-వైయస్సార్ ఆశయ సాధనకు కృషిచేయడమే మనమిచ్చే ఘన నివాళి-సంక్షేమ ఆరోగ్య ప్రదాత డాక్టర్ వైయస్సార్-రౌతు సూర్య…

విజయవాడలోని పలు కాలనీలు, ఇళ్లు నీట మునిగిపోయాయి

Many colonies and houses in Vijayawada were submerged ప్రజలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది బాధితులకి తిండి లేదు, నిత్యావసర వస్తువులు అందించడం లేదు.. కానీ అమ్మాయిల పేరుతో కూటమి నేతలు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు వాలంటీర్…

తీరం దాటిన వాయుగుండం

Offshore air masses అర్ధరాత్రి 12.30 మరియు 02:30 గంటల మధ్య ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటిన వాయుగుండం ఇవాళ చాలా చోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్…

గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం

The Chief Minister is angry at the behavior of the SI in the Gudlavalleru College incident బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను విఆర్ కు పంపిన అధికారులు అమరావతి:- గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్…

చేనేత వస్త్రాలను కొనుగోలు చెయ్యండి.. వారిని ప్రోత్సహించండి

చేనేత వస్త్రాలను కొనుగోలు చెయ్యండి.. వారిని ప్రోత్సహించండి-హస్తకళల అభివృద్ధికి, చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం రాయితీలను అందిస్తోంది-ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నగరం లో చేనేత జౌళి ప్రదర్శన-శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఫంక్షన్ హాల్‌లో…

జిల్లా లో రూ.2 లక్షల 39 వేల 924 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు

[18:45, 31/08/2024] SAKSHITHA NEWS: జిల్లా లో రూ.2 లక్షల 39 వేల 924 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు-రు.102 కోట్ల 31 ల క్షల 63 వే ల 500 లను లబ్ధిదారులకు పింఛన్లు గా అందిస్తున్నాం-ఒకరోజు ముందుగానే…

ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం

ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం-గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలి-మూడు నెలల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు నాయుడు-డైవర్షన్ పాలిటిక్స్ నడపడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు-ఉచిత ఇసుక పంపిణీ ఎక్కడ-ఆవ భూముల వ్యవహారంలో…

You cannot copy content of this page