పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

[ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి-రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ నరసింహ కిషోర్

ఫిజిక్స్ లో మాధురి సంతోషి కి పి.హెచ్. డి

ఫిజిక్స్ లో మాధురి సంతోషి కి పి.హెచ్. డి రాజానగరం :డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ లో పెదిరెడ్ల మాధురి సంతోషి కి పిహెచ్డి అవార్డును వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు అందజేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన తెలియజేస్తూ ఆదికవి నన్నయ…

గౌతమి జీవకారణ్య ఆశ్రమంలో పింఛన్ల పంపిణీకలెక్టర్ ప్రశాంతి

గౌతమి జీవకారణ్య ఆశ్రమంలో పింఛన్ల పంపిణీకలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం :ఉదయం నారాయణపురం లో ఉన్న శ్రీ గౌతమీ జీవ కారుణ్య వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ వృద్ధులకు సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు కలెక్టర్ పి ప్రశాంతి అందచేశారు.…

జిజీయూలో 13 నుంచి మేధ ఉత్సవాలు

జిజీయూలో 13 నుంచి మేధ ఉత్సవాలు రాజమహేంద్రవరం :ఇంజనీర్లు దినోత్సవం సందర్భంగా గోదావరి గ్లోబల్ విశ్వ విద్యాలయంలో సెప్టెంబర్ 13వ తేదీ నుంచి మేధ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జిజియు) రిజిస్ట్రార్ డాక్టర్ పి. ఎం.ఎం.ఎస్ .శర్మ తెలిపారు.…

సమాచార శాఖ సీనియర్ అసిస్టెంట్ పుల్లమాంబ పదవీ విరమణ

సమాచార శాఖ సీనియర్ అసిస్టెంట్ పుల్లమాంబ పదవీ విరమణ సాక్షిత రాజమహేంద్రవరం :సుధీర్ఘ కాలం విధులను సమర్ధ వంతంగా నిర్వహించి నేడూ పదవీ విరమణ చేయుచున్న సీనియర్ అసిస్టెంట్ పుల్లమాంబ సేవలు అందించే క్రమంలో చూపిన పనితీరు అభినందనీయం అని జిల్లా…

ఒకరోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నాం

ఒకరోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నాంప్రాధాన్యత క్రమంలో హామీలను అమలు చేస్తున్నాం-ఇప్పటికే పెంచిన పెన్షన్ లను లబ్ధిదారులకు అందించడంతోపాటు, అన్నా క్యాంటీన్ లను ప్రారంభించుకున్నాంఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం :సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా క్రింద పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు…

సెల్యూట్ మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్

సెల్యూట్ మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ విధి నిర్వాహాణలో పోలీస్ శాఖ అత్యంత విలువైన పాత్ర అనేది అందరికి తెలుసు అలాంటి పోలీస్ శాఖలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొంగుతున్న వాగులు కాలువలు గుంటూరు విజయవాడ…

నిజాలు బయటికి రావాలి: కన్నీటిపర్యంతమైన నటి కాదంబరి జెత్వానీ

నిజాలు బయటికి రావాలి: కన్నీటిపర్యంతమైన నటి కాదంబరి జెత్వానీ విజయవాడ పోలీసులను కలిసిన కాదంబరి జెత్వానీవాంగ్మూలం నమోదు అనంతరం మీడియా ముందుకు వచ్చిన నటి కాంతిరాణా టాటా తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపణ ఏపీ పోలీసులు తనను కిడ్నాప్ చేశారని…

హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లకి క్యాప్, బెల్ట్, లోగో అందచేత

హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లకి క్యాప్, బెల్ట్, లోగో అందచేత-ఎస్పీఎఫ్ యూనిఫామ్ మార్పు-జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు రాజమహేంద్రవరం :ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మరియూ హెడ్ కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది ఇప్పటివరకు ధరిస్తున్న ఖాకి బారెట్…

పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి డీఎంహెచ్ఓ డా.వెంకటేశ్వరరావురాజమహేంద్రవరంప్రస్తుతం వర్షాకాలం అయినందున ప్రజలందరూ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని,దోమల నివారణ కొరకు ఇంటిలోపల బయట ఆవరణలోను నీటి నిల్వలు ఉంచకుండా జాగ్రత్త పడాలని ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి…

గణపతిఉత్సవాలు నిమజ్జనం నిర్వహణ పై యాక్షన్ ప్లాన్ అమలుచేయాలి

గణపతిఉత్సవాలు నిమజ్జనం నిర్వహణ పై యాక్షన్ ప్లాన్ అమలుచేయాలి(జాయింట్ కలెక్టర్ కు రాహుల్ మీనా కు నగర గణేశ ఉత్సవసమితి మెమోరాండం కాకినాడ జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 7నుండి మొదలయ్యే గణపతి నవరాత్రి ఉత్సవాలు 16న నిర్వహించే నిమజ్జన ఉత్సవం నిర్వహణలపైప్రభుత్వ…

పర్యావరణ పరిరక్షణకు, మానవుని మనుగడకు చెట్లను సంరక్షించుకుందాం

పర్యావరణ పరిరక్షణకు, మానవుని మనుగడకు చెట్లను సంరక్షించుకుందాం-రాష్ట్రంలో పెద్ద ఎత్తున వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం-సెప్టెంబరు 2 న నదుల పరిరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలి-ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు-మంత్రి కందుల దుర్గేష్,…

తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ గా రాజశేఖర్ రావు

తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ గా రాజశేఖర్ రావు రాజమహేంద్రవరం :తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా ఎస్. రాజశేఖర్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కను…

పింఛన్లు పంపిణి-కమిషనర్ కేతన్ గార్గ్

పింఛన్లు పంపిణి-కమిషనర్ కేతన్ గార్గ్ రాజమహేంద్రవరం :రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలోగల 95 సచివాలయముల పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ను సంబంధిత సచివాలయ కార్యదర్శుల ద్వారా లబ్దిదారులకు అందచేయుడం జరుగుతుందని రాజమహేంద్రవరం కమిషనర్ కేతన్ గార్గ్…

మహిళల ఆత్మ రక్షణకు మార్షలార్ట్స్‌…

మహిళల ఆత్మ రక్షణకు మార్షలార్ట్స్‌…-సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు అవసరం ఉషు ఛాంపియన్షిప్‌ పోటీల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం : ప్రస్తుత సమాజంలో మహిళల ఆత్మ రక్షణకు మార్షలార్ట్స్‌ నేర్చు కోవడం చాలా అవసరమని, అలాగే మన సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడాలు…

రెండు అంగన్‌వాడీలకు సొంత భవనాలు

రెండు అంగన్‌వాడీలకు సొంత భవనాలు-ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం స్థానిక 47వ డివిజన్‌లోని రెండు అంగన్‌ వాడీలకు సొంత భవనంలోకి మార్పు చేశారు. ఆ భవనాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో…

పరవాడ ఫార్మాసిటీ,అచ్చుతాపురం సెజ్ లో ఉన్న అన్ని పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్

పరవాడ ఫార్మాసిటీ,అచ్చుతాపురం సెజ్ లో ఉన్న అన్ని పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని సీఐటీయూ గోడపత్రిక ఆవిష్కరణ. సాక్షిత:- అనకాపల్లి జిల్లా ఎసెన్షియా, సెనర్జిన్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి యాజమాన్యాన్ని…

నన్నయలో వన మహోత్సవం

నన్నయలో వన మహోత్సవం రాజానగరం, :ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు హాజరై విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ…

సీఎం చంద్రబాబు సభ రద్దు

సీఎం చంద్రబాబు సభ రద్దు సీఎం చంద్రబాబు సభ రద్దుఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో శనివారం వన మహోత్సవం సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే వర్షం కారణంగా ఈ సభను…

ఆడబిడ్డ తల్లిగా నన్ను భయాందోళనకుగురిచేసింది: షర్మిల

ఆడబిడ్డ తల్లిగా నన్ను భయాందోళనకుగురిచేసింది: షర్మిల గుడ్లవల్లేరు ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని APCC చీఫ్ షర్మిల అన్నారు. ఉన్నతచదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు. ఫాస్ట్రాక్…

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోర దుర్ఘటన.

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోర దుర్ఘటన. గుడివాడ* :లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడింది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.అందిన సమాచారాన్ని బట్టి సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు…

టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలు విరాళం

టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలు విరాళం ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

గుడివాడలో దారుణం

గుడివాడలో దారుణం గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ గుడివాడ, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన వీ వాంట్ జస్టిస్ అంటూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి విద్యార్థుల నిరసన. సీక్రెట్…

మొక్కల్ని నాటుదాం…పర్యావరణానికి ఊపిరి పోద్దాం..

మొక్కల్ని నాటుదాం…పర్యావరణానికి ఊపిరి పోద్దాం…కాలుష్యాన్ని తరిమికొడదాం…ఆరోగ్యంగా జీవిద్దాం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, మొక్కల్ని నాటి, పర్యావరణానికి ఊపిరి పోసి, కాలుష్యాన్ని తరిమికొట్టి, మనమందరం ఆరోగ్యంగా జీవిద్దామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.…

ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు YSR పేరు తొలగింపు

ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు YSR పేరు తొలగింపు గత వైఎస్ జగన్ ప్రభుత్వం 2023-24లో ప్రారంభించిన ఐదు, 2024-25లో ప్రారంభించాలని నిర్ణయించిన మరో 5 కాలేజీలకు పెట్టిన YSR పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే పలాసలోని…

వచ్చే నెల 3న లండన్‌కు జగన్

వచ్చే నెల 3న లండన్‌కు జగన్వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 3న జగన్ తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 25 వరకు జగన్ దంపతులు లండన్‌లోనే ఉంటారని సమాచారం. కాగా, జగన్…

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం-రాజమహేంద్రి మహిళా జూనియర్, డిగ్రీ & పీ.జీ. కళాశాలలో ఘనంగా జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంరాజమహేంద్రవరం, గురువారం నాడు స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జాతీయ…

సింగల్ విండో విధానం ద్వారా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి

సింగల్ విండో విధానం ద్వారా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి-ఆర్డీఓ కె. లక్ష్మి శివజ్యోతిరాజమహేంద్రవరం, వినాయక చవితి మండపాల్లో గణేష్ విగ్రహాల ఏర్పాటు చేసే వారు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు పొందాలని ఆర్డీఓ అధికారి కె. లక్ష్మి శివజ్యోతి…

సామాన్యులకు అందుబాటులో పల్స్ హాస్పిటల్

సామాన్యులకు అందుబాటులో పల్స్ హాస్పిటల్-గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు ఒకే చోట వైద్య సేవలు-పల్స్ హాస్పిటల్ ప్రారంభించిన డాక్టర్ కందుల సాయి రాజమహేంద్రవరం, అందుబాటులో పల్స్ హాస్పిటల్ ప్రారంభించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ కందుల సాయి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.…

ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా అందించాలి

[18:16, 29/08/2024] Sai Rajamundry: ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా అందించాలి-వైద్య పరీక్షలు సేవల కోసం ఎటువంటి రుసుము వసూలు చేయరాదు-మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్ పి. ప్రశాంతిరాజమహేంద్రవరంఎన్టీఆర్ ఆరోగ్య వైద్యశాల విషయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు సమర్థవంతంగా…

You cannot copy content of this page