చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ బీ.సీ సెల్ అధ్యక్షులు
చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయలో చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ బీ.సీ సెల్ అధ్యక్షులు తన్నీరు పుల్లారావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ…