ఏపీ..మంగళగిరి కొండ తగలబడుతుంది..

గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన కారణంగా గండాలయ్య పేట నుంచి పైకి ఎగబాకిన మంటలు . గుంటూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది రాక..

టీడీపి పార్టీ అభ్యర్థులకు ఈ నెల 21న బీ ఫారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన తమ పార్టీ అభ్యర్థులకు బీ – ఫారం అందజేయనున్నారు. టీడీపీ పార్టీ తరుపున 144 అసెంబ్లీ స్థానాలకు గాను, అలాగే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ…

ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘన స్వాగతం పలికిన పెనుబోలు గ్రామస్తులు

సత్యసాయి జిల్లా….రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గంతిమర్రి గ్రామ పంచాయతీ పెనుబోలు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి, బికె. పార్థసారథి , రాప్తాడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పరిటాల సునీత…

19-04-2024 నామినేషన్ మహోత్సవం..

విజయవాడ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్(చిన్ని) … తేది: 19-04-2024 శుక్రవారం ఉదయం 9:00 గంటలకు కనకదుర్గమ్మ ఆలయం నందు పూజా కార్యక్రమం… అనంతరం ప్రకాశం బ్యారేజ్ వద్ద దర్గా నుండి ర్యాలీగా…

నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థి

నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్కలెక్టర్ కి నామినేషన్ పత్రాలు అందజేసిన శ్రీకృష్ణదేవరాయలు

“వరుస షాక్ లతో సోమిరెడ్డి ఉక్కిరి – బిక్కిరి”

సర్వేపల్లి నియోజకవర్గంలో ఉధృతంగా కొనసాగుతున్న చేరికలు” “శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ఆర్కాట్ పాలెం గ్రామం నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు”…

15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు

రొంపిచర్ల మండలం కొనకంచివారిపాలెం గ్రామంలో పొనుగోటి నాసరరావు సర్పంచ్, పొనుగోటి వెంకట్ రావు మాజీ సర్పంచ్, కొల్లి జగన్నాథ రావు అధ్వర్యంలో 15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు వారి అందరికి పార్టీ కండవ కపి పార్ట్ లోకి…

సర్వేపల్లి లో విజయం వైకాపా వైపు”

సర్వేపల్లి వైకాపాలోకి యధావిధిగా భారీగా కొనసాగుతున్న చేరికలు”* “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముత్తుకూరు గ్రామం నుండి ముత్తుకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 30 కుటుంబాలు” “సర్వేపల్లి లో…

రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్

తొలిసారిగా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి చంద్రబాబు తరఫున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి రేపు ఉదయం కుప్పం వరదరాజులస్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు కుప్పంలో చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న భువనేశ్వరి ఎల్లుండి…

అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడం

అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. మొన్న ఓ వైకాపా నేత నాలుగు బొట్టు బిళ్లల స్టికర్లు ఇచ్చి ఓట్లు అడిగితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో…

వైసీపీకి భారీ షాక్

వైసిపి ప్రధాన కార్యదర్శి టిడిపిలో చేరిక రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీకి ఎదురు గాలులు వీస్తున్నాయని వైసీపీ నాయకులంతా వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని అలాగే వైసీపీ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు , ఆర్యవైశ్య…

మంగళగిరిలో అభ్యర్థుల నామినేషన్ కు పూర్తయిన ఏర్పాట్లు

పటిష్ట బందోబస్తు మధ్య జరుగనున్న నామినేషన్ ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రాజకుమారి

కళ్యాణదుర్గం టీడీపీ నేత మాజీ మున్సిపాలిటీ చైర్ మెన్ వైపి రమేష్ పై వైసీపీ నేత ఉమా వర్గీయుల దాడి . …

టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వైపి రమేష్ ను టార్గెట్ చేసిన ఉమా వర్గీయులు… విమర్శలు చేశారనే నెపంతో కక్ష కట్టి దాడి చేసి ఉంటారని టీడీపీ నేతల ఆరోపణలు. .. ప్రస్తుతం వైపి రమేష్ అనంతపురం సవీర ఆసుపత్రిలో చికిత్స…

విశాఖలో నామినేషన్ వేయనున్న ప్రజాశాంతి పార్టీ అధినేత

గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ప్రకటించారు. విశాఖపట్నంలో రేపు నామినేషన్ వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తానే సీఎం అవుతానన్నారు.…

ప్రజా ఆశీస్సులతో నామినేషన్ ఆశీర్వదించండి

ఉదయం గం 11:04 ని” లకు కోవూరు మండల రెవెన్యూ కార్యాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆశీర్వాదంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవూరు శాసనసభ అభ్యర్థిగా…

నామినేషన్ వేయినున్న ప్రశాంతి రెడ్డి.

కోవూరు టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తన నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు నియోజకవర్గ కేంద్రమైన కోవూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల 20 నిమిషాలకు తన నామినేషన్ను ఎన్నికల…

ముగిసిన తొలివిడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం

తొలి విడతలో 102 స్థానాలకు ఈనెల 19న పోలింగ్ తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ ఎల్లుండి 21 రాష్ట్రాల్లో తొలివిడత పోలింగ్‌

ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల…

క్యాండిడేట్లకు బి ఫారాలు అందజేసిన జనసేనాని

ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే రేసులో ఉన్నారు. వారు ఎల్లప్పుడూ ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు. జనసేన…

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి సివిల్ సప్లయిస్ డీటీ.

మచిలీపట్నంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ సివిల్ సప్లయిస్ డీటీ చెన్నూరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రైస్ మిల్లులో పెద్దఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెలనెల మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు యజమాని వినయ్కుమార్ని శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. వినయ్…

పులివెందులలో పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి

ఈ నెల 20న కడప కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్దిగా షర్మిల నామినేషన్ కడప పార్లమెంట్ స్దానం కాంగ్రెస్ పార్టీ కంచుకోట రాహూల్ గాంధీని పిఎం చెయ్యాలన్నది దివంగత వైఎస్అర్ అశయం అయన అశయం మేరకు పని చెయ్యాలి కేంద్రంలో కాంగ్రెస్…

రాజధానిలో తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పర్యటన

ఉద్ధండరాయినిపాలెంలో శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించిన నేతలు రాజధాని రైతులతో మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి లో నిర్మాణాలు పరిశీలించిన తెదేపా నాయకులు. పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్ అమరావతి పై ప్రజలకు వాస్తవాలు తెలియాలి రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్మోహన్…

నంద్యాల: సమాజ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా గురు ప్రసాద్……

సమాజ సేవాసమితి నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సామన్న గురు ప్రసాద్ ను నియమించినట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య తెలిపారు నంద్యాలలో జరిగిన సమాజ సేవా సమితి జిల్లాస్థాయి సమావేశంలో గురు ప్రసాద్ కు నియామక పత్రాన్ని…

సీతారామ కళ్యాణం లో పండి రఘురాం పట్టు వస్త్రాలు సమర్పణ

కోవూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా వేలాదిమంది భక్తుల సమక్షంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నేల తాళాలతో మంగళ వాయిద్యాల మధ్య జరిగింది ఈ మహోన్నతమైన కళ్యాణానికి బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్, పండి రఘురాం సతీసమేతంగా…

అందరం కలిసికట్టుగా పని చేద్దాం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పడుగుపాడులో వలసల పరంపరం, ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం పడుగుపాడు కాటం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డి,ఆధ్వర్యంలో 100 మంది కుటుంబాలతో టిడిపి ఆత్మీయ సమావేశం సమావేశానికి ముఖ్య అతిథులుగా,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొనడం జరిగింది,…

సిధ్ధం..రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుపుకు కృషి చేయాలి.

ఈ నెల 22వ తారీఖున బ్రహ్మనాయుడు నామినేషన్ వినుకొండ పట్టణం లోని కారంపూడి రోడ్డు లోని బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు నేడు నియోజకవర్గ స్థాయి నాయకుల తో ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గా *వినుకొండ శాసనసభ్యులు…

20 కుటుంబాలు వైసీపీ ని వీడి టీడీపీలో చేరిక

దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పంచాయతీలోని 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఉలవపాళ్లలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి,…

జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన చింతలపూడి బ్రదర్స్

జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన చింతలపూడి బ్రదర్స్*2019 లో జనసేన తరపున గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాస్

రాజీనామా చేస్తే రూ.15వేలు ఆఫర్.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిళ్లు

కొత్తపల్లి: ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కొందరు వైకాపా నాయకులు, పాలకుల లక్ష్యం ఒక్కటే.. గ్రామ వాలంటీర్లతో రాజీనామా చేయించడమే. రహస్యంగా వాలంటీర్లను ఓ ప్రాంతానికి రప్పించుకుని సమావేశాలు నిర్వహించడం, రాజీనామాలకు ఒత్తిడి తీసుకురావడం పరిపాటిగా మారింది.. కొందరు విముఖత చూపడంతో…

జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై నేడు కీలక తీర్పు..

జనసేనకు గాజు గ్లాసు సింబల్ కేటాయింపుపై నేడు హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్లాసు గుర్తు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకుంటే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు ఇచ్చిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ…

You cannot copy content of this page