పవన్, లోకేశ్, బాలయ్యపై పోటీ చేసే వైసిపి అభ్యర్థులు వీరే

*కొద్దిసేపటి క్రితం ప్రకటించిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలున్నాయి. ముగ్గురు ప్రముఖులపై మహిళలు పోటీ చేయనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నారా లోకేశ్ (మంగళగిరి) కు…

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ

చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ అచ్చెన్న లేఖ. మార్చి 14, 2024న చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీస్ అధికారులను, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల…

ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విశాఖ: రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు…

ఇవే నాకు చివరి ఎన్నికలు: కొడాలి నాని

తనకు ఇవే చివరి ఎన్నికలు అని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం నా వయసు 53 ఏళ్లు. మళ్లీ పోటీ చేసేసరికి 58 ఏళ్లు వస్తాయి. ఆ వయసులో నేను…

కాంగ్రెస్ పార్టీలో చేరిన రాకెట్ల వై. మధుసూదన్ రెడ్డి

విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు వై.యస్. షర్మిల రెడ్డి సమక్షంలో చేరిక ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి సోదరుడు రాకెట్ల వై. మధుసూదన్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో…

హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు

ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.

07.03.2024 గురువారం నాడు గౌరవ హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత గారి షెడ్యూల్ వివరాలు..

1) ఉదయం 10:00 గంటలకు ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. 2) ఉదయం 11:00 గంటలకు రాళ్లగుంట గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. 3) మధ్యాహ్నం 12:00 గంటలకు సత్తెన్నగూడెం గ్రామంలో పార్టీ…

తిరుపతి ఫ్లై ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

తిరుపతి ;తిరుపతి నగరంలోని ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉంటాయి రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని పల్టీ కొట్టడం జరిగింది. ఇదిలా ఉండగా కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు…

రెండు స్థానాలు నుంచి పవన్ పోటీ

అమరావతి : ఏపీలో అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం పన్నినట్లు సమాచారం. ఎంపీ, ఎమ్మెల్యేగా రెండు చోట్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం… బీజేపీ, చంద్రబాబుతో పవన్ చర్చలు…

తిరుపతి నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు ఈ ఉదయం తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది.

యోధ్య రామమందిర దర్శ నం నిమిత్తం రైల్వే శాఖ ప్రత్యేక ఆస్తా రైలును తిరుపతి నుంచి నడుపుతోంది. ఈ రైలును బిజెపి నేతలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభించారు. దీంతో ఆస్తా రైలు బోగీలు భక్తులతో నిండిపోయాయి. అయోధ్యకు వెళుతున్న భక్తుల…

మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం – సీఎం జ‌గ‌న్

తేది: 06-03-2024స్థలం: తాడేపల్లి వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.1300 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ :సీఎం జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం.. ఈ 58 నెలల కాలంలో ఉచిత బీమా…

కృష్ణాజిల్లా గుడివాడలో అక్రమ రేషన్ వ్యాపార జోరు భారీగా కొనసాగుతుంది

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత:-రూరల్ ఎస్.ఐ లక్ష్మీ నారాయణ_ కొత్త పేటకు చెందిన అక్రమ బియ్యం అర్జునరావు మళ్ళీ పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం భారీ ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేందుకు,అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తుండగా, రూరల్ ఎస్.ఐ లక్ష్మీ నారాయణ…

బీసీల ద్రోహి డీకే అరుణకు టిక్కెట్ ఇవ్వొద్దు..! ఉమ్మడి పాలమూరు జిల్లా బీసీ ఐక్యవేదిక డిమాండ్.

జోగులాంబ ప్రతినిధి మహబూబ్ నగర్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి బిజెపి పార్టీ అభ్యర్ధిగా డీకే అరుణకు టికెట్ ఇవ్వద్దని ఉమ్మడి పాలమూరు జిల్లా బీసీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మొన్న జరిగిన అసెంబ్లీ…

త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహులు

అమరావతి: రానున్న ఎన్నికల్లో తెదేపా (TDP) టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు.. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో…

3న పెళ్లి రిసెప్షన్.. తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పెళ్లికూతురు సహా పెళ్లి కొడుకు కుటుంబమంతా మృతి

నంద్యాల: ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఒకటి ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.. కారులో ఓ ఫ్యామిలీ…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లా మార్చి06నంద్యాల జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్ కు…

జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అరెస్ట్

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సీఎం నివాసం ముట్టడికి పిలుపుఅడ్డుకున్న పోలీసులు ఢిల్లీ వెళ్లి పోరాడేందుకు సీఎంను కూడా రమ్మని పిలవడానికి వచ్చామన్న లక్ష్మీనారాయణ

ప్రత్తిపాటి కుమారుడి అరెస్ట్ పై గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబు

టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు అణచివేతకు పాల్పడుతున్నారని వెల్లడి ఏపీఎస్డీఆర్ఐని ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపణ

దాచేపల్లి జరిగే రా కదలిరా కార్యక్రమంలో జంగా జాయినింగ్ లేనట్లేనా?

పల్నాడు జిల్లాలో బీసీల జపం చేస్తున్న వైసిపి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రా కదలిరా కార్యక్రమంలో భాగంగా రేపు అనగా మార్చి రెండో తారీఖున గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో సుమారు లక్ష…

వైఎస్ఆర్సిపీ నియోజకవర్గ ఇన్చార్జిగా “మురుగుడు లావణ్య”

మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపీ ఇన్చార్జిగా మురుగుడు లావణ్యను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. మురుగుడు లావణ్య ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడం గమనార్హం. ఈ సందర్భంగా తాడేపల్లిలోని…

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

గుంటూరు: ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు.…

అనపర్తి ‌నియోజకవర్గంలలో టెన్షన్ వాతావరణం

తూగో: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు.. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతి పరుడంటూ కరపత్రాలు పంచిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. నిరూపించాలని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్.. బహిరంగ చర్చకు సిద్దమైన ఇద్దరు నేతలు.. బహిరంగ చర్చకు ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి…

శ్రీశైలానికి రాత్రిళ్లూ మార్గం సుగమం

శ్రీశైలంలో ఈరోజు నుంచి 11వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వీటిని వీక్షించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నల్లమలలో రాత్రి వేళ వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నట్లు అటవీ క్షేత్రాధికారి తెలిపారు. పెద్దదోర్నాల- శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం…

నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ

రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు 9.44 లక్షలు. వీరందరికి జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయనుంది. సీఎం జగన్‌ కృష్ణాజిల్లా పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్‌ ఖాతాల్లో పూర్తి ఫీజు…

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం

చిత్తూరు జిల్లాలో 50 కేంద్రాలలో పరీక్షలు.. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు.. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం…

సీఎం క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక సమావేశం

హాజరు అయిన సీనియర్ ఐఏఎస్ లు. ప్రస్తుతం కొనసాగిస్తున్న నవరత్నాల అమలుతో పాటు, కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేసే యోచనలో ప్రభుత్వం. మరోసారి యువత, రైతు, మహిళల కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టో సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే…

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు భయాందోళనలతో పరుగు తీసిన స్థానికులు వెస్ట్ GGS లో ప్రతిరోజు నిత్యం క్రూడాయిల్ నుండి వెలువడే వ్యర్థాలతో నిత్యం వెలుగుతూనే ఉంటుంది.. ప్రతి…

విశాఖ సాగర తీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన భారీ నలపాము

విశాఖ సాగర తీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన భారీ నలపాము. తిరిగి సముద్రంలో విడిచిపెడుతుండగా మృత్యువాత.

You cannot copy content of this page