ఎంపీగా రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం

Rammohan Naidu takes oath as MP ఎంపీగా రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగులోనే రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

65 లక్షల మందికి రూ.7,000 పెన్షన్

Rs.7,000 pension for 65 lakh people 65 లక్షల మందికి రూ.7,000 పెన్షన్ జూలై 1వ తేదీ నుంచి పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు.…

సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ

Minister Nara Lokesh taking charge in the Secretariat సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ! విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభినందనలు మెగా డిఎస్సీ విధివిధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం అమరావతి:- రాష్ట్ర మానవవనరులు, ఐటి,…

TV5 పై బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం

The government lifted the ban on TV5 TV5 పై బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం స్పీకర్ గా మొదటి సంతకం మీడియాపై బ్యాన్ ఎత్తివేయడం పై పెట్టిన అయ్యన్న అసెంబ్లీ సమావేశాలు కవరేజ్ పై గతంలో బ్యాన్ విధించిన వైసీపీ…

అనకాపల్లిలో బయటపడిన మరో ప్యాలెస్

Another palace excavated at Anakapalli అనకాపల్లిలో బయటపడిన మరో ప్యాలెస్ అనకాపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కడుతున్న మరో ప్యాలెస్ వెలుగులోకి వచ్చింది. జీవీఎంసీ అనుమతులు లేకుండా హైవే సమీపంలో 1.75 ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. ఈ భూమిని ప్రభుత్వం…

పెళ్లాం, పిల్లలతో.. పెట్టె బెడ సర్దుకొని వెళ్లాలని హుకుం

Married, with children పెళ్లాం, పిల్లలతో.. పెట్టె బెడ సర్దుకొని వెళ్లాలని హుకుం కొడాలి నాని ఊరు వదిలి పో.. లేదంటే..!! అమరావతి: గత ప్రభుత్వ హయాంలో చెలరేగిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ డెడ్ లైన్ విధించింది. ఊరు వదిలిపెట్టి…

జగన్ కు తప్పిన ప్రమాదం

A missed opportunity for Jagan జగన్ కు తప్పిన ప్రమాదం AP: జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదంతప్పింది. కడప విమానాశ్రయం నుంచిపులివెందులకు వెళ్ళుతుండగా రామరాజుపల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలుకాలేదు.

వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత

Demolition of YSRCP Central Office వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత మొదలైన విధ్వంసం అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరా వతి రాజధానిలో తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న వైఎస్‌ ఆర్‌సిపి కేంద్ర కార్యాలయా న్ని సిఆర్‌డిఎ అధికారులు కూల్చివేశారు.…

అనంతపురం నార్పలలో దారుణ ఘటన

Atrocious incident in Anantapur Narpala అనంతపురం నార్పలలో దారుణ ఘటన ఆరేళ్ల బాలిక పావనిని దారుణంగా హత్య చేసి బావిలో పడేసిన తండ్రి గణేష్మూడు రోజుల క్రితం అంగడికి వెళ్లి కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి గణేష్…

నెల రోజుల్లో ఏపీ మహిళలకు ఉచిత ప్రయాణం?

Free travel for AP women in a month? అమరావతి:ఆర్టీసీ బ‌స్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పించ‌డంపై ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే నెల రోజుల్లోనే ఈ ప‌థ‌కం…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..

Andhra Pradesh government has taken a key decision. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు‌ నియమించింది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న తిరుమలరావును.. కో ఆర్డినేషన్‌ విభాగం డీజీపీగా నియమించారు..…

అమరావతి ప్రజా రాజధాని.

Amaravati is the public capital. అమరావతి ప్రజా రాజధాని.. విశాఖ ఆర్ధిక రాజధాని..కర్నూల్‌ను మోడల్ సిటీగా మారుస్తాం.. రాయలసీమ సహా ఏపీలో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పాం. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించాం సీఎం…

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు

More quality and delicious Annaprasads for the devotees who come for the darshan of Tirumala Shrivari తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె…

తాడేపల్లి లొ వైసీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం

Widespread meeting of YCP leaders in Tadepalli తాడేపల్లి లొ వైసీపీ నేతల విస్తృతస్థాయి సమావేశంవైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైసీపీ నేతల భేటీ ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యానికి గురిచేశాయి-జగన్‌ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ కలిగింది ఫలితాలు చూసిన…

యూనిక్ & నైస్ రెస్టారెంట్ ప్రారంభించిన మంత్రి ఫరూక్

Mantri Farooq who started Unique & Nice Restaurant యూనిక్ & నైస్ రెస్టారెంట్ ప్రారంభించిన మంత్రి ఫరూక్ నంద్యాల స్థానిక పద్మావతి నగర్ లో రంగా వంశీకృష్ణ ఏర్పాటుచేసిన యూనిక్ అండ్ నైస్ రెస్టారెంట్ ని న్యాయ మరియు…

22న పాలకొండలో జాబ్ మేళా

Job fair at Palakonda on 22nd 22న పాలకొండలో జాబ్ మేళా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ : నిరుద్యోగ యువతీ,యువకుల కు ఉపాధి కల్పించు నిమిత్తం అపోలో టైర్స్ లో 150 ఉద్యోగాలు, మోడెలెజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్…

ఏపీలో ఒకటో తేదీకి….రూ.10 వేల కోట్లు కావాలి

ఏపీలో ఒకటో తేదీకి….రూ.10 వేల కోట్లు కావాలి -ఆన్ని రకాల పింఛన్లకు కలిపి రూ.4,408 కోట్లుజీతాలు,విశ్రాంత ఉద్యోగుల పింఛన్లకు రూ.5,500 కోట్లు -సమీకరణ ప్రయత్నాల్లో అధికారులు… అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జులై ఒకటి నాటికి రూ.10వేల కోట్లు సమీకరించాలనే ప్రయత్నాల్లో ఉంది.…

శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లినచంద్రబాబు

Pranamillina in the paved area Chandrababu శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లినచంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలోపర్యటిస్తున్నారు. YCP పాలనలో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్నిఆయన పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో ఆయన‌ ఉద్దండరాయునిపాలెం బయల్దేరి ప్రధాని మోదీ…

ఒక్కసారిగా కుప్ప కూలిన మిర్చి ధరలు

The prices of chillies fell in a pile ఒక్కసారిగా కుప్ప కూలిన మిర్చి ధరలు….. కోల్డ్‌ స్టోరేజీల్లో కొండల్లా పెరిగిపోతున్న నిల్వలు గుంటూరు, ఆరుగాలం పాటు చమటోడ్చి పండించిన మిర్చీ పంటను అమ్ముకుని నాలుగు కాసులు చూస్తామనుకున్న రైతుకు…

రైలులో అక్రమ మద్యం రవాణా ఇద్దరు అరెస్ట్

Two people were arrested for transporting illegal liquor in the train రైలులో అక్రమ మద్యం రవాణా ఇద్దరు అరెస్ట్ గుంటూరు, రైలులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని గుంటూరు జిఅర్ పి పోలీసులు అరెస్ట్ చేసారు. ఎస్…

ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు…. ఐఎంఏ నాయకుల శుభాకాంక్షలు

Greetings from IMA leaders to MLA Venigandla Ram ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు…. ఐఎంఏ నాయకుల శుభాకాంక్షలు….. నోట్ పుస్తకాలు అందజేసి అభినందించిన వైద్యులు గుడివాడలో వైద్యరంగ అభివృద్ధికి…. ప్రైవేటు వైద్యులు తమ వంతు సహకారం అందించాలి: ఎమ్మెల్యే రాము…

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Chaudhary as Speaker of AP Assembly అమరావతి: ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమించినట్టు తెలుస్తుంది. ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసినట్టు బుచ్చయ్యచౌదరికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్…

ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్

Jana Sena chief Pawan Kalyan as AP Deputy CM ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. ఉదయం 10.53 నిమిషాలకు ఆయన విజయవాడలోని జలవనరుల శాఖలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్,…

స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ

Daggubati Purandeswari in the speaker race స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ?AP: లోక్సభ స్పీకర్ రేసులో రాజమండ్రి BJPMP దగ్గుబాటి పురందీశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది.ఆమెతోపాటు కటక్ BJP MP భర్తృహరి మహతాబ్పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు ఓం బిర్లానే స్పీకర్అభ్యర్థిగా…

గంటా శ్రీనివాసరావు వైఖరిపై చంద్రబాబుసీరియస్

Chandrababu on Ganta Srinivasa Rao’s stance Serious గంటా శ్రీనివాసరావు వైఖరిపై చంద్రబాబుసీరియస్AP: రుషికొండ భవనాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేగంటా శ్రీనివాసరావు రచ్చ చేసిన సంగతి తెలిసిందే.ఈ తరుణంలోనే గంటాపై ముఖ్యమంత్రి కార్యాలయంఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలసమాచారం. రుషికొండపై…

ఏపీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్యచౌదరి

Gorantla Butchaiah as AP Protem Speaker Chowdhary ఏపీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్యచౌదరిఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున2024అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే.. ప్రొటెం స్పీకర్ గారాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్యచౌదరికి…

ఏపీలో పట్టాదారు పాసు పుస్తకాల నిలిపివేత

Discontinuance of matriculation pass books in AP ఏపీలో పట్టాదారు పాసు పుస్తకాల నిలిపివేత.. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ కోసం గత సర్కారు ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను నిలిపివేయాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.. సుమారు 20 లక్షల…

స్మార్ట్ సిటి నిర్మాణాలపై దృష్టి సారించండి : కలెక్టర్ ప్రవీణ్ కుమార్

Focus on Smart City structures: Collector Praveen Kumar స్మార్ట్ సిటి నిర్మాణాలపై దృష్టి సారించండి : కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,*సాక్షిత : *తిరుపతి స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో నిర్మాణంలో వున్న ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రత్యేక దృష్టి…

అన్న క్యాంటీన్లను పరిశీలించిన క,ష,న అదితి సింగ్ ఐఏఎస్

Aditi Singh IAS who inspected Anna’s canteens అన్న క్యాంటీన్లను పరిశీలించిన క,ష,న అదితి సింగ్ ఐఏఎస్ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గతంలో నిర్వహణలో వుండి మూతబడిన అన్న క్యాంటీన్లను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి…

Tv 9 లో బ్రేకింగ్ న్యూస్ వేసేవాడే బ్రేకింగ్ న్యూస్ అయ్యాడు….

Breaking news on Tv 9 has become breaking news. Tv 9 లో బ్రేకింగ్ న్యూస్ వేసేవాడే బ్రేకింగ్ న్యూస్ అయ్యాడు…. టీవీ9 నుంచి రజనీకాంత్‌ని తరిమేసారు…. రజనీ కాంత్ వల్లే టిడిపి, జనసేన వాళ్లు Tv 9…

You cannot copy content of this page