నోటి పరిశుభ్రతను పాటించాలి ప్రభుత్వాసుపత్రిలో వరల్డ్ ఓరల్ హెల్త్ డే
నోటి పరిశుభ్రతను పాటించాలి ప్రభుత్వాసుపత్రిలో వరల్డ్ ఓరల్ హెల్త్ డే చిలకలూరిపేట నోటి సంబంధ వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వాసుపత్రి సుపరిండెంటెండ్ డాక్టర్ లక్ష్మీకుమారి చెప్పారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో దంతవైద్యురాలు…