ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే మనందరి లక్ష్యం – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి.రాజేంద్రప్రసాద్

పెనమలూరు నియోజకవర్గం,ఉయ్యూరు టౌన్ పార్టీ కార్యాలయంలో జరిగిన తెదేపా, జనసేన, బిజెపి నాయకుల, కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రసంగించిన రాజేంద్రప్రసాద్ . ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్రానికి, మన…

జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ల శివ నామినేషన్*

కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ళ. శివయ్య నామినేషన్ వేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు నియోజకవర్గ జై భీమ్ రావ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం ఎంతో అటహాసంగా మొదటిగా ప్రార్థన మందిరంలో పార్టీ అభ్యర్థి…

అనంతపురం వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాలగుండ్ల శంకర్ నారాయణ

అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర నారాయణ గారు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట శంకర నారాయణ గారు తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం…

తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు విజయాన్ని కాంక్షిస్తూ సతీమణి శీరిష విస్తృతంగా ఎన్నికల ప్రచారం

ఇబ్రహీంపట్నం లోని ఫెర్రి డౌన్ లో కొనసాగుతున్న ప్రచారం సాయంత్రం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న…

నందిగామలో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు

15, 16 వార్డుల్లో వైసీపీకి ఛీత్కారం పార్టీ వీడుతున్న నేతలు – టీడీపీలోకి పెద్ద ఎత్తున కుటుంబాల చేరికలు పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన కూటమి ఉమ్మడి శ్రీమతి తంగిరాల సౌమ్య ‘టీడీపీతోనే బీసీలకు న్యాయం’ : సౌమ్య నందిగామ…

సోమిరెడ్డికి నామినేషన్ వేల భారీగా షాక్”

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామం నుండి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్లుగా ప్రకటించిన వారితో కలిసి తెలుగుదేశం పార్టీని వీడి మంత్రి కాకాణి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 150 కుటుంబాలు” “సోమిరెడ్డి 3వ సారి…

ప్రజా బలమే అండగా సర్వేపల్లిలో సోమిరెడ్డి విజయయాత్ర షురూ..

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లీపురం గ్రామదేవత శ్రీ చెరుకూరమ్మ తల్లి, గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశీస్సులు పొంది తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ తో కలిసి వెంకటాచలంలోని ఆర్వో…

కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్రతిఘటన సినిమా చూపించబోతున్న సర్వేపల్లి ప్రజలు

అడ్డంగా దోచేసిన డబ్బును వెదజల్లినా ఓటమి నుంచి తప్పించుకోలేడు ఎన్టీఏ అధికారంలోకి రావడం ఖాయం. సర్వేపల్లికి పూర్వవైభవం తథ్యం దయచేసి కాకాణి పంచుతున్న మందు ఎవరూ తాగొద్దు..తాగి ప్రాణాల పైకి తెచ్చుకోవద్దు 2014 తరహాలోనే సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రమాదకరమైన మద్యాన్ని…

చిలకలూరిపేట విజయాన్ని చంద్రబాబుకి కానుకగా ఇస్తా: ప్రత్తిపాటి

అధినేత చంద్రబాబు చేతుల మీదుగా బీఫారం అందుకున్న ప్రత్తిపాటి చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధినేత చంద్రబాబుకు కానుకగా ఇచ్చి తీరతామని స్పష్టం చేశారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న…

మేమంతా సిధ్ధం | 22వ రోజు | శ్రీకాకుళం

మేమంతా సిద్ధం యాత్ర చివరి రోజున శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అక్కివలస స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది’.. సజ్జల రామకృష్ణా రెడ్డి

వైసీపీ అధికారంలోకి రాబోతుందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో ఇదే కూటమి జతకట్టిందని గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గం ఓట్లను…

బందర్ లో జన సునామి

మచిలీపట్నం కొల్లు రవీంద్ర,బాలశౌరి నామినేషన్ మాస్ జాతర తలపించిన నామినేషన్ ర్యాలీ. కిలోమీటర్ల మేర జనసంద్రంతో కిక్కిరిసిపోయిన మచిలీపట్నం రోడ్లు క‌దిలొచ్చిన మ‌హిళ లోకం… కొల్లు రవీంద్ర వల్లభనేని బాలశౌరి నామినేషన్ ర్యాలీలో పోటెత్తిన బందరు ప్రజానీకం విజయోత్సవాన్ని తలపించిన కొల్లు…

ఎన్నికల సాధారణ పరిశీలకులు జిల్లాకు రాక

శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు (జనరల్ అబ్జర్వర్)గా హర్యానాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శేఖర్ విద్యార్థిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు, శ్రీకాకుళం పార్లమెంట్…

నామినేషన్ వేయనున్న ఏపీ సీఎం జగన్

అమరావతి :ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఏప్రిల్ 25 తన సొంత నియోజక వర్గం పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ముందు సీఎం జగన్ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజ రవుతారు.…

ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ..

ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350 నామినేషన్లు నమోదయ్యాయి.

పూర్తయిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర..

మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. బస్ యాత్ర మార్చ్ 27 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ 21 రోజులు పాటు బస్ యాత్ర సాగింది. 22వ రోజు బస్ యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభతో…

కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా నామినేషన్ దాఖలు చేసిన

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాతలారిరంగయ్య నామినేషన్ పత్రాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత కి అందజేశారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి…

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి గూడూరు ,ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, టీటీడీ పాలక మండలి సభ్యులు…

జన ప్రభంజనంతో దేవినేని అవినాష్ భారీ నామినేషన్ ర్యాలీ – మద్దతు తెలిపిన ఎంపీ కేశినేని నాని

జన సందోహం,కోలాహలం మధ్య అట్టహాసంగా సాగిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ వైయస్సార్సీపీ లోక్ సభ అభ్యర్థి ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) , కుమార్తెలు శ్రీమతి కేశినేని హైమ ,…

పులివెందులలో జగన్ నామినేషన్.. దస్తగిరికి భద్రత పెంపు

రేపు రెండో సెట్ నామినేషన్ వేయనున్న జగన్ జైభీమ్ భారత్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న దస్తగిరి వైసీపీ శ్రేణులు దాడి చేయాలని కుట్ర చేస్తున్నారన్న దస్తగిరి

విజయోత్సవ సభను తలపించేలా బండారు నామినేషన్.

సాగరాన్ని తలపించిన జన సందోహం.మనం చరిత్రలో పురాణాలలో ఇతిహాసలలో రామాదండు అంటే విన్నాం… కానీ దృశ్య మాలిక రూపంలో మాత్రం మనం చూడలేదు. ఇలా ఉంటారు అనేది కేవలం ఊహించటమే ఇప్పటి తరం వంతు అయింది. అయితే రామాదండు ఎలా ఉంటుందో…

జనసేన పార్టీకి బిగ్ షాక్…

36వ డివిజన్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మూకుమ్మడిగా వలసలు… భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో చేరిక.. తిరుపతి సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళజనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. స్థానిక 36 వ డివిజన్ కు…

తిరుపతిని అభివృద్ధి చేసిన భూమన అభినయ్ కే మా ఓట్లు…

ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన భూమన కరుణాకర రెడ్డి తిరుపతి టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి బుధవారం ఉదయం…స్థానిక 36 వ డివిజన్ 36,37,60 పోలింగ్ బూత్ ల పరిధిలో కార్పొరేటర్ కుడితి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇంటింటా…

ఏర్పేడు మండలం,గుడిమల్లం గ్రామ దేవత ఏకారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

ఏర్పేడు మండలం,గుడిమల్లం గ్రామ దేవత ఏకారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి ఎంఎల్ఏ బియ్యపు మధుసూధన్ రెడ్డి కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్రమణ్యం యాదవ్,గుడిమల్లం ఆలయ చైర్మన్ నరసింహులు…

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన

భారతీయజనతాపార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు కీలక నేతలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన…

అట్టహాసంగా మంత్రి కాకాణి నామినేషన్”

వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు” “స్వచ్ఛందంగా తరలివచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి కాకాణి”సాదాసీదాగా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్న మంత్రి కాకాణి” “మంత్రి కాకాణి నామినేషన్ వేయనున్నాడు అనడంతో సోమవారం ఉదయం 10 గంటల నుండే నామినేషన్ సెంటర్ వద్ద గుమ్మికూడిన…

You cannot copy content of this page