తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరo బడ్జెట్
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరo బడ్జెట్ లో అబివృద్ధి పనుల కేటాయింపులో నియమ నిబంధనలు పాటించాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం : తుడా…