మండలంలో రైతు సేవా కేంద్రంలో కందులు కొనుగోలు
మండలంలో రైతు సేవా కేంద్రంలో కందులు కొనుగోలు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని రైతు సేవా కేంద్రాలలో కందుల కొనుగోలును ప్రారంభిస్తున్నట్టుగా ఎడ్లపాడు మండల వ్యవసాయ అధికారి సి.హెచ్ . సరిత తెలిపారు .దీనిలో భాగంగా వారు…