ఫిబ్ర‌వ‌రి 17 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 23వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజ పుష్క‌రిణిలో తెప్పల‌పై…

శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అప్పనంగా ఆస్తులు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – ఎంపీ బాలశౌరి

శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌కు అనుబంధ సంస్థ ఇండోసోల్ కంపెనీ పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం జరుగుతోంది – ఎంపీ బాలశౌరి ఇండోసోల్ కంపెనీకి విద్యుత్తు రాయితీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.23వేల కోట్ల భారం – ఎంపీ బాలశౌరి బడాబాబులకు…

నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నంద్యాల : ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక…ప్రకటన అందరి అభిప్రాయాల సేకరణ తరువాతే అభ్యర్థుల పై నిర్ణయం నా సీటుపై కూడా అప్పుడే నిర్ణయం – చంద్రబాబు ఎవరు ఎక్కడినుండి పోటీ చేస్తారు అనేది ముందస్తుగా ఎవరి పేర్లు ప్రకటించంఇందులో…

అవినీతి సొమ్ముతో ఎన్నికలకు YCP సిద్ధం: పవన్ కళ్యాణ్

AP: ఇసుక, మైనింగ్, మద్యం అక్రమార్జన సొమ్ముతో YCP ఎన్నికల బరిలోకి దిగుతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుకను దోచేస్తోంది. అలాగే నకిలీ మద్యం విక్రయించి అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. దీనిపై అధికారులు కూడా మౌనంగా…

ఏపీలో ఇంట‌ర్ హాల్‌ టిక్కెట్లు ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల

ఫిబ్ర‌వ‌రి 21న ఏపీ ఇంట‌ర్ హాల్‌టిక్కెట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వివ‌రించారు. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు మార్చి 1 నుంచి మార్చి 19 వరకునిర్వహించనున్నారు. అదే విధంగా మార్చి 2 నుంచి…

రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణహిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని

గుంటూరుతేది: 15-2-2024రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణహిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని,గ్రామాలు, పట్టణాల్లో ఉన్న చెరువుల అభివృద్ధి వలన ఆహ్లాదం, భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ తెలిపారు. గురువారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని…

కలెక్టరేట్ లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలు

రాజమహేంద్రవరం, తేదీ:14.2.2024 నివాళులు అర్పించిన కలెక్టర్ , ఇతర అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా…

ఆడుదాం ఆంధ్ర పోటీలలో ఏలూరు ప్రతిభ

ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో ఏలూరు జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనపరచింది. క్రికెట్ పురుషులు విభాగం, బ్యాట్మింటన్ పురుషులు విభాగం పోటీలలో ప్రధమ స్థానంలో నిలిచి రాష్ట్రంలో ఏలూరు జిల్లా విన్నెర్స్ gaa ట్రోఫీ, ప్రశంస పత్రం, నగదు బహుమతి రాష్ట్ర…

రాజ్యసభ ఎన్నికలకు టిడిపి దూరం

అమరావతి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేతలకు తేల్చి చెప్పిన చంద్రబాబు ఏపీలో మూడు రాజ్యసభ ఎన్నికలకు ఈనెల 15 తో ముగియనున్న గడువు ఇప్పటికే వైసీపీ తరఫున నామినేషన్లు వేసిన ముగ్గురు నేతలు.

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

మే 13 నుంచి 19 వరకు EAPCET (JNTU-కాకినాడ), మే 8న ఈసెట్‌ (JNTU-అనంతపురం), మే 6న ఐసెట్‌ (SKU-అనంతపురం), మే 29 నుంచి 31 వరకు పీజీ ఈసెట్‌ (SVU-తిరుపతి).

చంద్రబాబు ని కలిసిన బీద రవిచంద్ర,కావ్య క్రిష్ణారెడ్డి, మాలేపాటి

కావ్య గెలుపు బాధ్యత తీసుకుంటానన్న మాలేపాటి కావ్య క్రిష్ణారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించి కానుక ఇస్తానని చంద్రబాబు కి హామీ ఇచ్చిన మాలేపాటి .. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గ ఇంచార్జి…

నెహ్రూ యువ కేంద్ర అడ్వైజరి బోర్డు డైరెక్టర్ గా కొండా.నవనీత్ రెడ్డి

నెహ్రూ యువ కేంద్ర అడ్వైజరీ బోర్డు డైరెక్టర్గా మంగళగిరి నియోజకవర్గం కు చెందిన బిజేపి యువ నాయకుడు కొండా.నవనీత్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మంత్రి అనురాగ్ ఠాగూర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే…

గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పినా గూగుల్ ,…

బీజేపీ, జనసేన, టీడీపి మధ్య పొత్తుపై నేడో రేపో ప్రకటన

5 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో దోస్తీ. పురంధేశ్వరి, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సత్యకుమార్, జయప్రద రంగంలో ఉండే అవకాశం. కైకలూరు అసెంబ్లీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి అవకాశం.

ఈ రోజు 100 అభ్యర్థులతో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా!విడుదల చేసే అవకాశం…టికెట్ ఆసవహుల్లో అంతా ఉత్కంఠ?

శివ శంకర్. చలువాది టీడీపీ-జనసేన కూటమి దాదాపు 100 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,…

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు అసెంబ్లీలో కృష్ణా జలాలపై తీర్మానం చేయడం…

పేస్ బుక్ ఫెక్ అకౌంట్ ఓపెన్ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

కడప జిల్లా… విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అరెస్ట్… ఉదయ్ భూషణ్ తెలుగుదేశం వీరాభిమాని.. వైఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ల పై అసభ్యకర పదజాలం తో అవమానించేలా పోస్టులు……

రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

అనంతపురం: నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు ఆమె బయలుదేరారు.. నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించనున్నారు.. నేడు ఐదుగురు…

నేటి నుండి అందుబాటులోకి భారత్ బ్రాండ్ రైస్

అమలాపురం : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన భారత్ బ్రాండ్ రైస్ ని కోనసీమ వాసులుకు 15వ తేదీ గురువారం నుంచీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు అమలాపురంలోని యర్రమిల్లి వారి వీధిలో వున్న భారతీయ…

ఏపీలో పలువురు ఏఐఎస్ అధికారుల బదిలీ

అమరావతి : ఏపీలో పలువురు అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులు బదిలీ అయ్యారు. ఏఐఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి (AP CS KS Jawahar Reddy) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.. పశ్చిమగోదావరి జిల్లా…

ఐక్యత సభలు విజయవంతం చేయాలని కోరుతూ శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ

.సి.పి.ఐ(యం-యల్)ప్రజాపంథా,సి.పి.ఐ(యం-యల్)ఆర్ఐ,పిసిసి, ,సి.పి.ఐ(యం-యల్) ఇన్స్యేటివ్ విప్లవ పార్టీలు ఐక్యమై సి.పి.ఐ(యం-యల్) మాస్ లైన్ గా ఏర్పడిన సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో. ఖమ్మం.జిల్లాలో  2024,మార్చి 3,4,5 తేదీలలో జరిగే ఐక్యత సభలు విజయవంతం చేయాలని కోరుతూ శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ.మంగళవారం స్థానిక ఆటోనగర్ నందు. పోస్టర్స్…

117 సీట్లుతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ఎమ్మెల్యే ప్రసన్న

117 సీట్లుతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ఎమ్మెల్యే ప్రసన్న ఎమ్మెల్యే ప్రసన్న సమక్షంలో 20 కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ప్రతిపక్షాలు కళ్ళు తెరిచి చూస్తే కోవూరు అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్…

ఆత్మీయ సమావేశానికి ప్రజల్లో విశేష స్పందన

ఆత్మీయ సమావేశానికి ప్రజల్లో విశేష స్పందన కోవూరు లో277 కోట్ల 7 7 లక్షలతో అభివృద్ధి నాకు ఎమ్మెల్యే అన్న గర్వం పొగరు లేదు మీలో ఒకడిని చిన్న చిన్న మనస్పర్ధలకు దూరంగా ఉందాం కలసి పార్టీని గెలిపించుకుందాం ఎమ్మెల్యే నల్లపరెడ్డి…

ఎమ్మెల్యే ప్రసన్న అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సుజన

ఎమ్మెల్యే ప్రసన్న అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సుజన 17న ప్రమాణ స్వీకారం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ జొన్నవాడ దేవస్థానం నూతన కమిటీ ఏర్పడినందున జొన్నవాడ బోర్డ్ డైరెక్టర్గా గాజుల సుజన నియమితుల అయ్యారు, దానికి గాను సుజన ఎమ్మెల్యే నల్లపరెడ్డి…

ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాత్రమే సంబంధించిన విషయం కాదు

ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఈ సమాజం దళితుల పట్ల ఏ దృక్పథంతో ఉంది అనడానికి నిదర్శనం!ఈ పరిణామాలను చాలా తేలికగా తీసుకుంటున్న ఎస్సీ సమాజం ముందు ముందు ఫలితాన్ని అనుభవించక తప్పదు!

వైసీపీలో మారో వికెట్ డౌన్?.. చంద్రబాబును కలవనున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

వైసీపీలో మారో వికెట్ డౌన్?.. చంద్రబాబును కలవనున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరణ టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న ఎంపీ శివ శంకర్. చలువాది…

రైలు లో భారీగా బంగారం. నగదు పట్టుకొన్న నరసరావుపేట రైల్వే పోలీస్ లు.

రైలు లో భారీగా బంగారం. నగదు పట్టుకొన్న నరసరావుపేట రైల్వే పోలీస్ లు. పల్నాడు జిల్లా. వినుకొండ నుండి గుంటూరు వెళ్తున్న వ్యక్తి దగ్గర వినుకొండ నరసరావుపేట మార్గం మధ్యలో. నరసరావుపేట రైల్వే పోలీస్ లు అతనివద్ద ఎటువంటి బిల్లు లేకపోవడం…

ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం ఇంకా జరగలేదు హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు జూన్ లో ముగుస్తుంది ఏపీలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు.. పాలనా రాజధాని విశాఖలో…

ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ

ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ విజయవాడ: రెడ్‌ బుక్‌ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ…

You cannot copy content of this page