కొండవీడు కోటకు మార్గం..
పల్నాడు జిల్లా:- కొండవీడు కోటకు మార్గం.. కొండవీడు కోటఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని కొండవీడు అనే గ్రామంలో ఉన్న చారిత్రాత్మకంగా ముఖ్యమైన పురాతన కొండ కోట . ఈ ప్రదేశం గుంటూరు నగరానికి పశ్చిమాన 16 మైళ్ల దూరంలో…