చిలకలూరిపేట పట్టణం, పెదనందిపాడు రోడ్డు
చిలకలూరిపేట పట్టణం, పెదనందిపాడు రోడ్డు లోని, 13వ వార్డ్, శ్రీనివాస నగర్ నందు వెంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం చతుర్ద వార్షికోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ…