సర్వాంగ సుందరంగా శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
సర్వాంగ సుందరంగా శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన “16వ ప్రతిష్ట వార్షికోత్సవము” అత్యంత వైభవంగా నిర్వహించిన ఆలయ పాలకవర్గము, మరియు ఆర్యవైశ్య సంఘము, ఆధ్వర్యంలో పూజారి అవదానం నందకిషోర్ పర్యవేక్షణలో వేద పండితులతో ముందుగా…