నాడు జాతీయ రహదారి విద్యుత్ దీపాలు వెలగక వెలవెల
నాడు జాతీయ రహదారి విద్యుత్ దీపాలు వెలగక వెలవెల నేడు శోభాయ మానంగా విద్యుత్ దీపాలు తో జాతీయ రహదారి చిలకలూరిపేట: రాత్రి సమయంలో ఏదైనా పట్టణంలోకి అడుగుపెట్టే సమయంలో రహదారిపై వెలిగే విద్యుత్ దీపాలు ఆ పట్టణ శోభను ఇముడింపజేస్తాయి.…