రూపాయి నాణెము మింగిన మూడేళ్ల బాలుడు
రూపాయి నాణెము మింగిన మూడేళ్ల బాలుడు ఎండోస్కోపీ విధానంతో వెంటనే తొలగించిన డా.ముప్పాళ్ళ బలరామ కృష్ణ తేజస్వీ. చిలకలూరిపేట ; ఓ మూడేళ్ల బాలుడు మింగిన రూపాయి నాణాన్ని స్థానిక జానకీ నర్సింగ్ హోమ్ వైద్య నిపుణులు డా. ముప్పాళ్ళ బలరామ…