మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవి, కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి,అస్వస్థత గురయ్యా రు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మెగా స్టార్ చిరంజీవి తల్లి…