కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం

కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం ప్రమాద సమయంలో విమానంలో 72 మంది ప్రయాణికులు బాకు నుంచి రష్యాలోని గోజ్నీ వెళ్తుండగా ప్రమాదం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో ఘటన

జైలులో అత్యధికంగా ఖైదీలున్న దేశం ఇదే!

జైలులో అత్యధికంగా ఖైదీలున్న దేశం ఇదే! ప్రపంచంలో అత్యధికంగా అమెరికా జైలులో 18,08,100 మంది ఖైదీలు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చైనా (16,90,000), బ్రెజిల్ (8,50,377)ఉండగా ఫోర్త్ ప్లేస్ లో ఇండియా (5,73,220) ఉంది.ఆ తర్వాత రష్యా(4,33,006), టర్కీ (3,62,422),…

సంచలన పరిణామం.. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. అరెస్ట్ వారెంట్ జారీ!

సంచలన పరిణామం.. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. అరెస్ట్ వారెంట్ జారీ! 2 బిలియన్ డాలర్ల లాభం పొందే కాంట్రాక్టులుదక్కించుకునేందుకు లంచానికి అంగీకరించినట్టు అభియోగాలు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు రూ.2,236) లంచం చెల్లింపునకు సిద్దమయ్యారని అభియోగాలు అరెస్ట్ వారెంట్ జారీ…

కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది

కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది ట్రిలియన్ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా తుపాను ప్రభావంపై అంచనా వేయడానికి ప్రత్యేక వ్యవస్థను రూపొందించిన కాలిఫోర్నియా యూనివర్సిటీ వరద ముప్పు ఉన్న ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో ఏపీ స్పీకర్

కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో ఏపీ స్పీకర్ ఏపీ రాష్ట్ర శాసనవ్యవస్థలో ఆధునిక సమాచార,సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తున్నామని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆస్ట్రేలియా దేశం సిడ్నీలో జరుగుతున్న 67వకామన్వెల్త్ పార్లమెంటరీ మహా సభల్లో ‘ఉత్తమ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-ప్రతిష్ఠ’ అంశంపై సాగిన…

ఆంధ్రా అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడు

ఆంధ్రా అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ హవా – ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉష తెలుగు సంతతి మహిళ అమెరికా ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడే. రిపబ్లిక్…

విజయంపై ట్రంప్ రియాక్షన్ ఇదే..!

విజయంపై ట్రంప్ రియాక్షన్ ఇదే..! విజయంపై ట్రంప్ రియాక్షన్ ఇదేఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందని అన్నారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని అన్నారు.…

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల గెలుపు

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల గెలుపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి నేతలు పలువురు వివిధ రాష్ట్రాల్లో పోటీ పడిన విషయం తెలిసిందే. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో రాజా కృష్ణమూర్తి విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాజా…

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు మ‌రికొన్ని గంట‌లే మిగిలాయి. ప్ర‌పంచ‌మంతా ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న పోలింగ్ మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నుంది. అగ్ర‌రాజ్యంలో దాదాపు 24.4కోట్ల మంది ఓట‌ర్లు ఉండ‌గా.. ఇప్ప‌టికే ముంద‌స్తు ఓటింగ్ ద్వారా 7.5…

అట్లాంటా: రెడ్‌బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్‌

అట్లాంటా: రెడ్‌బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్‌ అయ్యాయని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తాం. సందేహం లేదు.. త్వరలోనే రెడ్‌బుక్‌…

కెనడా (Canada)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

కెనడా (Canada)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టొరంటో సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఓ టెస్లా కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు గుజరాత్‌ (Gujarat)లోని గోద్రాకు చెందిన…

ఓటేస్తే ప్రైజ్‌మ‌నీ.. ఎల‌న్ మ‌స్క్‌కు న్యాయ‌శాఖ వార్నింగ్‌

ఓటేస్తే ప్రైజ్‌మ‌నీ.. ఎల‌న్ మ‌స్క్‌కు న్యాయ‌శాఖ వార్నింగ్‌అమెరికాలో న‌వంబ‌ర్ 5న దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి డోనాల్డ్ ట్రంప్ కు ఎల‌న్ మ‌స్క్ మ‌ద్ద‌తు తెలిపారు. ఇక మ‌స్క్‌కు చెందిన ప్ర‌చార సంస్థ అమెరికా ప్యాక్‌.. ఓటర్ల‌కు ప్రైజ్‌మ‌నీ…

ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ.. ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు..!!

ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ.. ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు..!! భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం(అక్టోబర్ 23) కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం అనంతరం ప్రధాని మోదీ, చైనా…

ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పు

ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పు ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పుదక్షిణ కొరియాను శత్రు దేశంగా పరిగణిస్తూ తమ రాజ్యాంగంలో సవరణలు చేసినట్లు ఉత్తరకొరియా వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో న్యాయపరమైన సవరణలు చేయాల్సి ఉందని అధ్యక్షుడు కిమ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ…

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం హైదరాబాద్:అమెరికాలో ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు మరణించారు. రెండు వాహనాలు ఢీకొన్నడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు మరణించగా..మరో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ బాన్…

డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకులతో పట్టుబడ్డ వ్యక్తి.

డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకులతో పట్టుబడ్డ వ్యక్తి. కాలిఫోర్నియాలో ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కలకలం షాట్‌గన్, లోడెడ్ తుపాకీతో పట్టుబడ్డ వ్యక్తి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ…

మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి అంటూ పొగడ్తల వర్షం

మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి అంటూ పొగడ్తల వర్షం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి అంటూ పొగడ్తల…

కాలిఫోర్నియాలో కూలిన విమానం.. ఐదుగురు మృతి

కాలిఫోర్నియాలో కూలిన విమానం.. ఐదుగురు మృతి దక్షిణ కాలిఫోర్నియాలో విషాదం చోటు చేసుకుంది. కాటాలినా ద్వీపంలో ఓ విమానం కూలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ట్విన్-ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ 95 అనే విమానం రాత్రి 8 గంటల సమయంలో అవలోన్…

స్టార్‌ హోటల్‌లో మలవిసర్జన చేసినందుకు భారతీయుడికి రూ.25వేలు జరిమానా విధించిన సింగపూర్ కోర్టు

స్టార్‌ హోటల్‌లో మలవిసర్జన చేసినందుకు భారతీయుడికి రూ.25వేలు జరిమానా విధించిన సింగపూర్ కోర్టు స్టార్‌ హోటల్‌లో మలవిసర్జన చేసినందుకు భారతీయుడికి రూ.25వేలు జరిమానా విధించిన సింగపూర్ కోర్టుసింగపూర్‌లో పనిచేస్తున్న ఓ భారత కార్మికుడు.. గతేడాది క్యాసినో కోసం వెళ్లి మద్యం మత్తులో…

కెనడాలో హైదరాబాద్ వాసి మృతి

కెనడాలో హైదరాబాద్ వాసి మృతి కెనడాలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ మీర్​పేట్​కు చెందిన ప్రణీత్ అనే యువకుడు తన అన్న పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్‌కు స్విమ్మింగ్‌కు వెళ్లాడు. అయితే ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో…

రికార్డ్స్‌’తో ముగిసిన క్రీడా సంబరం

రికార్డ్స్‌’తో ముగిసిన క్రీడా సంబరం… 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు తెర ఘనంగా ముగింపు ఉత్సవం లాస్‌ ఏంజెలిస్‌లో 2028 ఒలింపిక్స్‌ పారిస్‌: అద్భుత ప్రదర్శనలతో అసామాన్య ఘనతలతో అత్యుత్తమ వేదికగా నిలిచిన పారిస్‌ ఒలింపిక్స్‌కు తెర పడింది. 16 రోజుల పాటు…

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన..

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన.. సౌత్ కొరియా బయలుదేరిన రేవంత్ రెడ్డి అండ్ టీమ్.. అమెరికాలో 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు.. రూ.31,532 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు సమాచారం.. దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు వస్తాయంటున్న నేతలు.

దేశ ప్రజలందరి చూపు ఆ తీర్పు పైనే

దేశ ప్రజలందరి చూపు ఆ తీర్పు పైనే వినేశ్ ఫోగట్ అప్పీల్ పై ఇవాళ రాత్రికి తీర్పు 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా తనపై వేసిన అనర్హతను భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ సవాల్…

హైదరాబాద్ ను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి..

హైదరాబాద్ ను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి.. ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా మారుతుంది.. హైదరాబాద్ తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి..తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత.. రాష్ట్రంలో…

యాపిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

యాపిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ హైదరాబాద్:అమెరికా కాలిఫోర్నియా లోని కుపెర్టినోలోని ఆపిల్ కార్పొరేట్ ప్రధాన కార్యాల యమైన ఆపిల్ పార్క్‌ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ…

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌‌లో సీఎం రేవంత్

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌‌లో సీఎం రేవంత్ తెలంగాణ సీఎం రేవంత్ ఫై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు NRI లు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన కొనసాగుతున్నది. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఆదివారం అమెరికాకు చేరుకున్న రేవంత్…

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో రేవంత్చర్చలు

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో రేవంత్చర్చలుతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాపర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పెట్టుబడులేలక్ష్యంగా పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో CM రేవంత్ భేటీకానున్నారు. పెప్సికో యాజమాన్యంతో ఆయనచర్చలు జరపనున్నారు. అలాగే హెచ్సీఏ సీనియర్లీడర్షిప్తో రేవంత్ భేటీ అవనున్నారు.…

అమెరికాకు మీరే ఆయువుపట్టు

అమెరికాకు మీరే ఆయువుపట్టు ఇక తెలంగాణకు రండి.. పెట్టుబడి పెట్టండి అభివృద్ధిలో భాగస్యామ్యం పంచుకొండి న్యూజెర్సీలో ప్రవాసులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు…

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన మనుబాకర్

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన మనుబాకర్ హైదరాబాద్:ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మను బాకర్, సరబ్ జ్యోత్ సింగ్ జోడీ కాంస్యాన్ని సాధించారు. దక్షిణ కొరియాతో పోటీ పడి కాంస్య…

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతిహైదరాబాద్ కాటేదాన్‌కు చెందిన అక్షిత్ రెడ్డి(26) అనే యువకుడు అమెరికాలోని చికాగోలో మృతిచెందాడు. ఉన్నత చదువుల కోసం అక్షిత్ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 21న…

You cannot copy content of this page